Celebrating Pakistan's win over India during T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో పాకిస్థాన్ని సమర్థిస్తూ స్టేటస్లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి.
BCCI about Mohammed Shami, India vs Pakistan match: ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి సైతం మొహమ్మద్ షమికి మద్దతు పలుకుతూ (Asaduddin Owaisi supports Mohammed Shami) నెటిజెన్స్పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
Asaduddin Owaisi slams trolls on Mohammad Shami: సామాజిక మాధ్యమాల్లో మొహమ్మద్ షమి టైమ్ లైన్లోనే (Mohammad Shami trolled) అతడి పోస్టుల కింద బూతు రాతలతో పోస్టులు పెడుతూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొహమ్మద్ షమిని ట్రోల్స్ చేస్తున్న వారిపై మండిపడుతూ అతడికి అసదుద్దీన్ ఒవైసి (Asaduddin Owaisi supports Shami) అండగా నిలిచారు.
Varun Chakravarthy's bowling in India vs Pakistan match :ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి పర్ఫార్మెన్స్పై పాకిస్థాన్ జట్టు మాజీ కేప్టేన్ సల్మాన్ భట్ స్పందిస్తూ.. '' వరుణ్ చక్రవర్తి తమకు సర్ప్రైజ్ బౌలర్ కానేకాడని అన్నాడు. ఆ మాటకొస్తే.. వరుణ్ చక్రవర్తి స్పిన్ మంత్రం పాకిస్థాన్‌పై ఎప్పటికీ పారబోదని సల్మాన్ భట్ స్పష్టంచేశాడు.
Virat Kohli's half centuries in T20 World Cup matches: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ల వికెట్లు టపటపా పడినా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో (Rishabh Pant, Ravindra Jadeja) భాగస్వామ్యం చేసుకుంటూ ఆటను ముందుకు సాగించాడు.
Ind vs Pak match latest updates in pics: టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా ఈ నెల 24న, ఆదివారం నాడు భారత్, పాకిస్థాన్ జట్లు ఒకదానినొకటి ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం భారత్, పాకిస్థాన్ జట్లు ఆటగాళ్లను ఆయుధాలు సిద్ధం చేసినట్టు చేస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే.. ఈ రెండు దేశాల క్రికెట్ ప్రియులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు కన్నుల పండుగ లాంటిది అని అంటుంటారు.
T20 World Cup 2021 latest updates: Major controversies and highlights in India Vs Pakistan matches: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఏదో తెలినీ అనుభూతి. కోట్లాది మంది క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటే.. రెండు దేశాలు బ్యాట్, బంతి తీసుకుని మైదానంలో కొట్టుకుంటారా అనేట్టుగా ఉండే క్షణాలు అవి. ఆ క్షణాలు ఇంకెంతో దూరంలో లేవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.