ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్ లు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..??
T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దాయాది దేశాల మద్య ఆసక్తికర పోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఉన్న అంచనాల నేపధ్యంలో ఏ దేశం ఎన్నిసార్లు గెలిచిందో తెలుసుకుందాం. రెండు దేశాల మ్యాచ్‌పై పాక్ కెప్టెన్ ఏమంటున్నాడు..
India vs Pakistan: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో సుదీర్ఘకాలం తరువాత తలపడుతున్న దాయాదుల పోరుపై భారీ అంచనాలు..భారీ బెట్టింగ్‌లు, భారీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. బెట్టింగ్‌ల జోరు ఎలా ఉందో చూద్దాం.
India Vs Pakistan Match: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్ ఓడించలేదని అంటున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్‌లో తిరగరాస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
India Vs Pakistan Match: టీమ్ఇండియా యువ బ్యాటర్ కేఎల్ రాహుల్ వల్ల టీ20 వరల్డ్ కప్‌లో (ICC T20 World Cup 2021) పాకిస్తాన్ టీమ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పాకిస్తాన్ కోచ్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్‌తో (KL Rahul News) పాటు ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant News) కూడా పాక్ జట్టు గెలుపులో అవరోధంగా మారొచ్చని తెలిపాడు.
T20 WC 2021: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2021లో విజేతగా నిలిచేందుకు భారత్ కే ఎక్కువ అవకాశాలున్నాయని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హుక్ అన్నాడు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఉపఖండంలో మాదిరిగానే ఉంటాయని..ఇలాంటి పిచ్‌లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు’అని ఇంజమామ్ స్పష్టం చేశాడు.
దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరగబోతున్న భారత్ Vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి.. రెండు జట్ల మధ్య ఒకసారి మ్యాచ్ హిస్టరీ చూద్దామా..??
Salman Butt: దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంపై ఆ దేశ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ కెప్టెన్ బాబర్ అజం తీరును తప్పుబట్టాడు. టీమిండియాను చూసి నేర్చుకోవాలని చురకలంటించాడు.
కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్ల కారణంగా భారత్- పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న మంత్రి గిరిరాజ్ సింగ్ & బిహార్ డిప్యూటీ సీఎం తార్కిషోర్ డిమాండ్ లపై స్పందించిన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా.. మ్యాచ్ జరగాల్సిందేనని చెప్పారు. ఇంకేం అన్నారంటే..??
భారత్, పాక్ మ్యాచ్ అంటే గుర్తొచ్చేది సచిన్ వర్సెస్ షోయబ్ అక్తర్. పాక్ పేసర్ బంతులను సచిన్ ఉతికారేయడం క్రికెట్ ప్రేమికులకు తెలియనిది కాదు. కానీ పాక్ ఆటగాళ్లు ఈ విషయాన్ని ఎప్పటికీ అంగీకరించరని తాజాగా షాహిద్ అఫ్రిది (Shahid Afridi About Tendulkar) నిరూపించాడు.
సరిహద్దుల్లో, యుద్ధంలో, దౌత్యంలో భారత్ ముందు చతికిలపడిన పాకిస్తాన్.. మన దేశాన్ని దెబ్బతీసేందుకు మరో కొత్త కుట్రకు తెరతీసింది. అదే టెర్రర్ ఫండింగ్.. అవును టెర్రర్ ఫండింగ్‌కి సంబంధించి మా జీ మీడియా వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఇంతకీ పాకిస్తాన్ పన్నుతున్న కొత్త కుట్ర ఏంటి ? జీ మీడియా వద్ద ఉన్న ఆ ప్రత్యేకమైన సమాచారం ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.
ఆసియా కప్ 2018లో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది.ఈ ఆటలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 238 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించడం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.