Again Lockdown In India A Head Of HMPV: కరోనా వైరస్లాగా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తుందనే భయంతో భారతదేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదనే చర్చ జరుగుతోంది. మరోసారి దేశంలో లాక్డౌన్ వస్తుందా అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Lockdown in India 2022: కరోనా కేసులు మరోసారి దేశంలో భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ మూడో వేవ్ ప్రారంభమైన తరుణంలో మరోసారి లాక్ డౌన్ ప్రస్తావన వచ్చింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్రం లాక్ డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
COVID-19 Lockdown In India: ప్రతిరోజూ 4 లక్షలకు పైగా కరోనా కేసులు, ఇటీవల కరోనా మరణాలు సైతం 4 వేలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడం, వైరస్‌పై విజయం సాధించడానికి లాక్డౌన్ విధిస్తున్నారు.
కరోనా కష్టకాలంలో వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ వలస కూలీలు నరకయాతన అనుభవిస్తున్నారు. వారి కష్టాన్ని చూడలేని ఓ బాలిక తన వంతుగా భారీ సాయాన్ని అందించి గొప్ప మనసు చాటుకుంది.
లాక్డౌన్ కారణంగా లక్షలాది భారతీయులు విదేశాలలో చిక్కుకుపోయారు. అదే సమయంలో కొద్దిమంది భారత్‌లో ఉండిపోయారు. కొన్ని రోజుల కిందట భారత ప్రభుత్వం రాకపోకలకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.
రైలు ప్రమాదంలో వలస కూలీలు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తగిన చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించినట్లు ప్రధాని తెలిపారు.
ఇంటి దారి పట్టిన వలస కూలీలు రైలు ప్రమాదానికి గురై ప్రయాణంతో పాటు ప్రాణాలను వదిలేశారు. శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. Maharashtra Train Accident:
విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు అమెరికా, సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
వైరస్ ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆయుధంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) ఇచ్చాయి.
అవసరమైతే ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. (Father Kills Son)
మే 4నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కొందరు ప్రయాణికులు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. (Resuming flight services in India)
శుభకార్యాలపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తారని భావించి ముహూర్తాలు (WhatsApp Wedding) నిశ్చయించినవి కూడా వాయిదా పడ్డాయి.
కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 15 మంది ప్రవాస భారతీయులు చనిపోయారు. విదేశాల్లో చనిపోయిన వారిలో అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్యే అత్యధికంగా ఆరుగురు ఉన్నారు. కరోనా వైరస్‌తో మృత్యువు విళయతాండవం చేసిన ఇటలీలో ఐదుగురు చనిపోగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఇద్దరు, ఇరాన్ (Iran), ఈజిప్టులో (Egypt) ఒకరు చొప్పున చనిపోయారు.
ఆమెకు మరోసారి కోవిడ్19 పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆమెకు కరోనా పాజిటీవ్ రావడం నాలుగోసారి అయింది. కుటుంబసభ్యులు సింగర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్‌లో 21 రోజులపాటు లాక్ డౌన్ (India Lockdown for 21 days) విధిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.