హైదరాబాద్: భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus in India) రెండో దశను దాటి మూడో దశకు చేరుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 21 రోజులపాటు లాక్ డౌన్ (India Lockdown for 21 days) విధిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. శుభవార్త.. ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగించిన కేంద్రం
మీ జీవితంలో ఈ 21రోజులు మీవి కావని కాస్త ఓపికను ప్రదర్శిస్తే మనతో పాటు దేశానికి ప్రయోజనం చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు. ఈ మూడు వారాల పాటు ఇంటికే పరిమితమై ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని మోదీ దేశ పిలుపునివ్వడం తెలిసిందే. అయితే ఏప్రిల్ 14వరకు ఏ సేవలు అందుబాటులో ఉంటాయి, ఏ సేవలు దొరకవో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. రైళ్లు రద్దు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్
అత్యవసరమైన ఆసుపత్రులు, మెడికల్ షాపులకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కఠినంగా కొనసాగనున్నాయి. ఆరోగ్య పరమైన సహాయం కోసం 100 నెంబర్‌కు కాల్ చేసి సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని సైతం హెచ్చరించారు. కరోనా కాటుకు తమిళనాడులో తొలి మరణం
లాక్‌డౌన్‌లో అందుబాటులో ఉండే సర్వీసులు...
What is shut during India Lockdown dor 21 days:
What is not shut during India LockDown for 21 days:
లాక్‌డౌన్ 21 రోజులు అందుబాటులో ఉండే సర్వీసులివే