HMPV Virus: బెంబేలెత్తిస్తున్న చైనా వైరస్.. భారతదేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

Again Lockdown In India A Head Of HMPV: కరోనా వైరస్‌లాగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతో భారతదేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదనే చర్చ జరుగుతోంది. మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ వస్తుందా అని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • Zee Media Bureau
  • Jan 6, 2025, 09:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News