England T20 Series is last chance for Virat Kohli. గత మూడేళ్ళుగా విరాట్ కోహ్లీ జోరుకు బ్రేక్ పడింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సెంచరీల మోత మోగించే కోహ్లీ బ్యాట్ మూగబోయింది.
ENG vs IND 1st T20, Arshdeep Singh becomes 3rd Indian bowler. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల్లో నిలిచాడు.
ENG vs IND 1st T20, Jos Buttler out Bhuvneshwar Kumar's Inswinger. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బిత్తరపోయాడు.
ENG vs IND 1st T20, Rohit Sharma breaks World Record in T20 format. ఇంగ్లండ్‌పై తొలి టీ20 విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Aakash Chopra feels England beat India in 1st T20. తొలి టీ20 మ్యాచులో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు.
Joe Root Surpass Virat Kohli and Steve Smith in Test Format. ప్రస్తుత టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నిలిచాడు.
ENG vs IND 1st T20, Rohit Sharma to lead India in 1st T20I vs England. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ENG vs IND 5th Test, ICC Dock 2 WTC Points for India. బర్మింగ్‌హామ్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.
ENG vs IND 5th Test, Rahul Dravid about India defeat va England. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత జట్టు బాగా ఆడలేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.
ENG vs IND 5th Test, Virender Sehwag slams Indian bowlers. చెత్త బౌలింగ్ కారణంగా మ్యాచ్ చేజారిందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు.
IND vs ENG: Indian fans racially abused in Edgbaston Test. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టు నాలుగవ రోజున భారతీయ క్రికెట్ అభిమానులపై ఇంగీష్ ఫాన్స్ జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు.
IND vs ENG: Jasprit Bumrah breaks Bhuvneshwar Kumar record. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును జస్ప్రీత్ బుమ్రా బద్దలు కొట్టాడు.
IND vs ENG: Robin Peterson trolls Stuart Broad. స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్లో 29 పరుగులు (మొత్తంగా 35) ఇవ్వడంతో రాబిన్ పీటర్సన్ పేరుపై ఉన్న రికార్డు చెరిగిపోయింది.
IND vs ENG: Jasprit Bumrah Breaks Brian Lara Batting Record In Test Cricket. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా రికార్డుల్లో నిలిచాడు.
IND vs ENG 5th Test, Rahul Dravid reaction After Rishabh Pant hundred. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.