K Laxman: ఆగస్టులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు: లక్ష్మణ్‌ జోష్యం

Revanth Reddy Govt Collapse In August: లోక్‌సభ ఎన్నికలు అలా ముగిశాయో లేవో మళ్లీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఆగస్టులోపు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండడని జోష్యం చెప్పారు. కాంగ్రెస్‌ మంత్రులే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Zee Media Bureau
  • May 14, 2024, 04:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News