Telangana Police Abuse And Attack Incidents: జర్నలిస్టులతోపాటు ప్రజలపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 24 గంటల్లోపే రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Helmet must for 2-wheelers: ఇక మీదట టూవీలర్ వాహనాదారులు విధిగా హెల్మెట్ లు ధరించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ హెల్మెల్ పెట్టుకోకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే, పోలీసు కేసు నమోదుచేయాలని సూచించింది.
Women Protest Sits In Pothole For Road: రోడ్డు సమస్యలపై సామాన్య మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్న నిరసనకు దిగింది. ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వరద నీటిలో కూర్చుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
Bengaluru Woman Traffic Violation: బెంగళూరుకు చెందిన మహిళ పోలీసులకు చుక్కలు చూపించడానికి ప్రయత్నించింది. పదికాదు, ఇరవై కాదు. దాదాపు రెండు వందల డెభ్బైసార్లు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు నిఘాపెట్టారు. చివరకు ఆమె పోలీసులకు చిక్కింది.
Bengaluru Parking Fees: మెట్రోపాలిటన్ నగరం కర్ణాటకలో ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ప్రతిరోజు వేలాది వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో రోడ్లపై ఎక్కడ చూసిన ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంటుంది. వాహనాలు పార్కింగ్ చేసేందుకు అక్కడ ఇష్టమున్న వాళ్లు, ఇష్టమున్న డబ్బులను డిమాండ్ చేస్తున్నారు.
Viral News: సోషల్ మీడియా, యూట్యూబ్ ల ఎఫెక్ట్ తో కుమారీ ఆంటీ ఒక రేంజ్ లో పాపులర్ అయిపోయారు. కుమారీ ఆంటీకి చెందిన అనేక డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hyderabad: నాతో పెట్టుకుంటే నీ అంతు చూస్తానంటూ ఏకంగా ట్రాఫిక్ ఎస్సైకే యువకుడు వార్నింగ్ ఇచ్చాడు. నానా దుర్భాషాలుతూ.. నా బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చేస్తా అంటూ కూడా రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.
Challan Date: పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపు గడువు ముగిసిపోయిందని బాధపడుతున్న వాహనదారులకు శుభవార్త. పెండింగ్ చలాన్ల రాయితీ గడువును పోలీస్ శాఖ తాజాగా పొడిగించింది. జనవరి 31వ తేదీతో ముగిసిన గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Kumari Aunty Street Food: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న స్ట్రీడ్ ఫుడ్ యజమానురాలు కుమారి ఆంటీకి ఊహించని షాక్ తగిలింది. ఆమె హోటల్‌కు ప్రజల నుంచి తాకిడి ఎక్కువై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Bike Riding Viral Videos: ప్రేమికులకైనా, భార్యాభర్తలకైనా పబ్లిగ్గా ఒకరిపై మరొకరు డీప్ ఎఫెక్షన్ చూపించుకోవడానికి కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు అతిక్రమిస్తే వారు చట్టాలను అతిక్రమించినట్టే అనే విషయం కొంతమంది ఆకతాయి యువతీ యువకులకు తెలియదు.
Drunken Drive Test Viral Video: మేడ్చల్ జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ఓ మందుబాబు పోలీసులకు వెరైటీ సమాధానం చెప్పాడు. తాను పాలు తాగి వచ్చానంటూ చెప్పడంతో అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Cars Parking on Building To Avoid No Parking Challans: బిల్డింగ్‌పై కార్లు పార్కింగ్ చేసి ఉండటం మీ జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా ? లేదు కదా.. అయితే, ఇదిగో ఇప్పుడు చూడండి.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానిగి గురిచేస్తోన్న ఫోటో ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుకున్న కథ ా కమా మిషు ఏంటో తెలుసుకుందాం రండి.
Wife Catches Husband With An Other Woman: సిగరెట్ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో.. ఇంట్లో పెళ్లాం ఉండగా బయట మరొకరితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడం అంతకంటే హానికరం అనే విషయం మర్చిపోయి కొంతమంది ఇంట్లో పెళ్లాంకి తెలియకుండా బయట తప్పుడు పనులు చేస్తుంటారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ.1,700 జరిమానా, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా విధించనున్నారు.
ఈ నెల 28 నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
Panjagutta Traffic ACP Gyanendar Reddy: గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి అవయవాల తరలింపులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్ రెడ్డిని జీ తెలుగు న్యూస్ ఘనంగా హెల్త్ కాన్క్లేవ్ అవార్డు సత్కరించింది.
Delhi Traffic Police Challan: బైక్ పై ఎక్కడికైనా వెళ్లేప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి! ఒకవేళ హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు తప్పక జరిమానా విధిస్తారు. కానీ, ఇప్పుడు కాస్త ట్రెండ్ మారినట్లు ఉంది. కారు నడుపుతున్న సమయంలోనూ హెల్మెట్ లేదని ఓ కారు యజమానికి జరిమానా విధించారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.