Telugu states cms Meeting: ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు.ఈ నేపథ్యంలో రాష్ట్రం విభజన జరిగేటప్పుడు నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన కానుకను ఇచ్చారు.
Chandrababu Naidu Rally In Hyderabad: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. బేగంపేటలో దిగిన ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల సమస్యలపై రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Telugu States CMs Meet Agenda And Other Details: కొన్నేళ్ల తర్వాత మళ్లీ విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలు సమావేశం కానున్నాయి. చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ సమావేశం కానుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Revanth Reddy Uturn To Praja Bhavan: వాస్తు నమ్మకంతో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ యూటర్న్ తీసుకున్న రేవంత్ బేగంపేటలోని ప్రజా భవన్‌కు మకాం మారుస్తున్నట్లు సమాచారం.
Hyderabad: తెలంగాణ ప్రజాభవన్ మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఆగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం ఒక్కసారిగా హైదరాబాద్ లో హైటెన్షన్ గా మారింది.
Auto Workers Free Bus: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా మరో అంశంపై కేటీఆర్ కాంగ్రెస్‌ను నిలదీశారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డికి లేఖరూపంలో విజ్ఞప్తి చేయడం విశేషం.
Telangana: మొన్నటివరకూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం. ప్రగతి భవన్ అంటే అదో రాచరికపు చిహ్నంలా ప్రాచుర్యం పొందింది. అధికారం మారగానే ఆ భవంతి ప్రజాభవన్‌గా మారింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.