Tulsi Water Remedies: ఆయుర్వేదంలో, హిందూ ఆధ్యాత్మికతలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఆకులు, గింజలతో అద్భుత ప్రయోజనాలున్నాయి. తులసి ఆకుల నీళ్లతో మధుమేహాన్ని సైతం నియంత్రించవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
Healthy Weight Loss: ఆధునిక పోటీ ప్రపంచంలో బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం అనేవి ప్రధాన సమస్యలు. అధిక బరువును ఎప్పుడూ సహజసిద్ధంగానే అంటే ఆరోగ్యకరంగానే తగ్గించుకోవాలి. లేకుంటే అనర్ధాలు ఎదురౌతాయి.
Milk and Dry grapes: సాధారణంగా పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అదే పాలలో కొద్దిగా ఎండు ద్రాక్ష మిక్స్ చేస్తే..ఇక దివ్యౌషధమే. ఈ రెంటి మిశ్రమం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం..
Skin Care Tips: చర్మ సంరక్షణ, అందం మెరుగుపర్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వయస్సు మీరకుండానే మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటే..ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాల్సిందే.
Throat Allergies: సీజన్ మారగానే గొంతు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వర్షాకాలంలో, చలికాలంలో చాలా ఇబ్బంది పెడుతుంటుంది. గొంతు ఎలర్జీ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో చూద్దాం..
Almond Milk: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. డ్రై ఫ్రూట్స్ పేరు వినగానే గుర్తొచ్చేది బాదం. అయితే బాదం అందరికీ మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Belly Fat Reasons: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా వేధిస్తున్న సమస్య బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ నిర్మూలనకు విఫలయత్నాలు చేస్తుంటారు. బెల్లీ ఫ్యాట్పై జరిపిన అధ్యయనాల్లో ఆసక్తి కల్గించే విషయాల బయటపడ్డాయి.
Bone Health Diet: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండటం చాలా అవసరం. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమౌతుంటాయి. అయితే కొన్ని పదార్ధాలు తీసుకుంటే 60లో కూడా ఎముకలు బలంగా ఉంటాయి..
Heart Disease: గుండె అనేది శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి. గుండెను పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే..గుండె సంబంధిత వ్యాధుల్నించి సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం..
Garlic Benefits: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి ఓ దివ్యౌషధం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే..
Breast Cancer Prevention: మహిళలల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి రొమ్ము క్యాన్సర్. మన జీవనశైలిలో మార్పులే దీనికి కారణం. దీనిని మనం ఈ గింజలతో కూడా నివారించవచ్చు.
Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు అనేది ప్రధానమైన సమస్య. రాత్రిపూట భోజనంలో కొన్ని మార్పులు చేస్తే కచ్చితంగా అంటే వారం రోజుల్లోనే కొవ్వు కరిగించవచ్చు..
Cholesterol Diet: హై కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. గుండె వ్యాధులకు దారి తీస్తుంది. ప్రకృతిలో లభించే కొన్ని పండ్లు తింటే కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు..
Heart Attack: గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గుండె పదిలంగా ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. అదే సమయంలో గుండెపోటు వచ్చే ముందు మన శరీరం తప్పకుండా సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలేంటో చూద్దాం.
Tulsi Water Benefits: హిందూమతం ప్రకారమే కాకుండా..ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం కూడా తులసి ఆకులకు, తులసి నీళ్లకు ప్రత్యేక స్థానముంది. మధుమేహం నియంత్రణలో తులసి నీళ్లు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని. ఆ వివరాలు మీ కోసం..
Amla Health Benefits: ఆయుర్వేదం ప్రకారం ఉసిరి ఓ దివ్యౌషధం. శరీరంలో అన్ని రుగ్మతలకు ఇదే పరిష్కారం. ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఓ వరం లాంటిది. మధుమేహ నియంత్రణలో ఉసిరి ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం..
Healthy Weight Loss: అధిక బరువు నుంచి ఉపశమనం పొందడం మంచిదే. కానీ బరువు తగ్గే ప్రక్రియ ఆరోగ్యకరంగా ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
Monsoon Healthy Diet: వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం. వివిధ ఇన్ఫెక్షన్లు, రోగాలు వెంటాడుతుంటాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్దాల్ని తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.