Breast Cancer Symptoms: స్టేజ్ 3 అంటే ప్రమాదకర స్థాయిలో కేన్సర్ దశ ఉండటం. వ్యాధికి చికిత్స కంటే ముందుగానే గుర్తిస్తే త్వరగా నయం అవుతుంది. తరచూ స్క్రీనింగ్, డయాగ్నోస్ వంటివి చేయించుకోవాలి.
Bra and Breast Cancer: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల వ్యాధులు ఎదురౌతున్నాయి. వీటిలో కేన్సర్ అత్యంత ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ది చెందినా ఇప్పటికీ కేన్సర్ అంటే భయపడే పరిస్థితి.
Breast Cancer Symptoms: క్యాన్సర్ సోకిన తరువాత క్యాన్సర్ సోకిన రకాన్నిబట్టి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ సోకడానికంటే ముందే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్మి మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబసభ్యుల్ని కూడా కాపాడుకోవచ్చు.
Breast Cancer Facts: కేన్సర్ మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తూనే ఉంది. వైద్య రంగం ఎంతగా అభివృద్ది చెందినా కేన్సర్ విషయంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉందని చెప్పాలి. అదే సమయంలో బ్రెస్ట్ కేన్సర్ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న బ్రెస్ట్ కేన్సర్ రోగుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Breast Cancer Prevention: మహిళలల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి రొమ్ము క్యాన్సర్. మన జీవనశైలిలో మార్పులే దీనికి కారణం. దీనిని మనం ఈ గింజలతో కూడా నివారించవచ్చు.
Breast Cancer Causes: బ్రెస్ట్ కేన్సర్. మహిళల్లో ఎక్కువగా కన్పించే వ్యాధి. బ్రెస్ట్ కేన్సర్ విషయమై మహిళల్లో చాలా భ్రమలు ఉంటాయి. ధరించే బ్రా...బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమౌతుందా అనేది చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఇందులో ఎంతవరకూ నిజముందో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.