Throat Allergies: వర్షాకాలం, చలికాలంలో ప్రధానంగా గొంతు సమస్య బాధిస్తుంటుంది. గొంతు ఎలర్జీలతో ఇబ్బంది పడుతుంటారు. డైట్లో కొన్ని టిప్స్ పాటిస్తే..ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Weight loss Drink: అధిక బరువుతో బాధపడుతున్నారా..3-4 వారాల్లోనే బరువు తగ్గించుకోవాలా..అలా అయితే ఈ చిట్కా పాటిస్తే మీరు ఊహించినట్టే అవుతుంది. అధిక బరువుకు చెక్ పెట్టే ఆ చిట్కా ఇప్పుడు మీ కోసం..
Heart Health: శరీరంలోని అన్ని అంగాల్లో గుండె చాలా కీలకమైంది. అది కొట్టుకున్నంతసేపే ప్రాణం ఉంటుంది. అందుకే హార్ట్‌కేర్ అనేది చాలా ముఖ్యం. మీ గుండెకు అనారోగ్యమైతే..ఈ లక్షణాలు కన్పిస్తాయి. ఆ లక్షణాలు ఏంటనేది చూద్దాం.
Mens Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం హోమ్ రెమిడీస్ చాలా ఉంటాయి. సరైన పద్ధతులు అవలంభిస్తే మానసికంగా, ధృడంగా ఉంటారు. శారీరక బలహీనతను దూరం చేసేందుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అనారోగ్యకరమైన, క్రమరహిత జీవనశైలి ఇందుకు కారణమవుతోంది. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
Kidney Problems Symptoms: శరీరంలో కొన్ని అవయవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి కిడ్నీ. కిడ్నీ వ్యాధి ప్రాణాంతకమైందే. అందులే అప్రమత్తంగా ఉండాలి. మీ శరీరంలోని 3 భాగాల్లో నొప్పి ఉంటే..కిడ్నీ సమస్య ఉందని అర్ధం..
Aloevera Gel: ప్రకృతిలో లభించే ఔషధాల్లో అల్లోవెరా ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు సైతం అధ్భుతమైన పరిష్కారం. అల్లోవెరాను ఇంట్లోనే సహజసిద్దంగా తయారు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. ఆ విధానం మీ కోసం..
Monsoon Diet: వాతావరణం మారినప్పుడు ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. వర్షాకాలంలో కొన్ని రకాల కూరల విషయంలో అప్రమత్తంగా లేకపోతే..భారీ నష్టం కలుగుతుంది. ఆ వివరాలు మీ కోసం..
Weight Loss Tips: పసుపు..భారతీయుల ప్రతి కిచెన్‌లో ఉండే పదార్ధం. పసుపు కేవలం వంటలకు రుచి కోసమే కాకుండా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగించవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టేందుకు పసుపు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
Weight Loss Tips in 15 Days: ఆధునిక పోటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రధానంగా కన్పించే సమస్య అధిక బరువు. బరువు తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జీలకర్రతో అద్భుతంగా బరువు తగ్గించవచ్చని చాలా తక్కువమందికి తెలుసు. ఆ వివరాలు మీ కోసం..
Fungal Infections: వర్షాకాలం వస్తే ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సంరక్షణకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కాళ్లలో..కాలి వేళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య వెంటాడుతుంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Jeera Water: ఆరోగ్యం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయం పరగడుపున కొన్ని పదార్ధాలు తీసుకుంటుంటారు. అందులో ముఖ్యమైంది జీలకర్ర నీరు. ఉదయం పరగడుపున జీరా వాటర్ తాగితే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి..
Almond Side Effects: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ప్రోటీన్లు పుష్కలంగా లభించే బాదం అతిగా తింటే..థైరాయిడ్ సమస్య ఏర్పడుతుందనేది తాజా అధ్యయనం. ఎంతవరకూ నిజం..లెట్స్ హ్యావ్ ఎ చెక్..
Ghee-Sugar Combination: నెయ్యి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అదే నెయ్యిని పంచదారతో కలిపి తీసుకుంటే ఊహించలేదు కదూ..నిజంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం...
Monsoon Healthy Diet:: వర్షాకాలం ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. వివిధ రకాల ఇన్ ఫెక్షన్ల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంటుంది. అందులో ముఖ్యమైంది కడుపు సంబంధిత సమస్య. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం తినాలో తెలుసుకుందాం..
Contact lense Side Effects: కాంటాక్ట్ లెన్స్..కళ్లద్దాలకు ప్రత్యామ్నాయం. కొంతమందికి మాత్రం ఫ్యాషన్. కానీ కాంటాక్ట్ లెన్స్‌తో మీ కళ్లకు తీవ్రమైన సమస్యలు రావచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Loss weight in 5 days with Pumpkin Juice: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పిస్తున్న స్థూలకాయం సమస్యతో మీరు సతమతమౌతుంటే..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ డైట్లో పంప్కిన్ లేదా గుమ్మడికాయ జ్యూస్ చేరిస్తే అద్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి.
Apple Tea for Weight Loss: మీరు చాలా కాలంగా అధిక బరువుతో బాధపడుతున్నారా.. ఎంత ప్రయత్నించినా శరీర బరువు తగ్గట్లేదా.. అయితే యాపిల్ టీతో మీ బరువును తగ్గించుకోవచ్చు.
Brown Rice Benefits: మనం రోజూ తినే రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రస్తుతం అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు. బ్రౌన్ రైస్‌తో అధిక రక్తపోటు, స్థూలకాయానికి పూర్తిగా చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.