ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ప్రాముఖ్యత పెరుగుతోంది. బరువు తగ్గించేందుకు గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాల కారణంగా ఆరోగ్యపరంగా ఇది చాలా మంచిది. శరీరంలో మెటబోలిజంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా కొవ్వు వేగంగా బర్న్ అవుతుంది. అయితే చాలామంది గ్రీన్ టీ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరు కూడా ఈ తప్పులు చేస్తుంటే ప్రయోజనాలకంటే నష్టాలే అధికంగా ఉంటాయి.
Side Effects Of Drinking Green Tea: గ్రీన్ టీ అనేది చాలా ప్రసిద్ధమైన పానీయం, ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా తాగుతారు. అయితే గ్రీన్ టీని అతిగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Reuse Green Tea Bags: గ్రీన్ టీ బ్యాగులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. గ్రీన్ టీ బ్యాగ్‌ను కంటిపై పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.
Liver Health Foods in Telugu: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను సమర్ధవంతంగా బయటకు తొలగిస్తుంది. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. లివర్ పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే లివర్ ఆరోగ్యం చాలా అవసరం.
Herbal Tea Benefits: టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. దీనిని చాలా మంది రోజూ తాగుతారు. టీలో విభిన్న రుచులు, రంగులు ఉంటాయి. టీని తాగడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
Weight Loss Drinks: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమవుతుంటారు. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ లేదా కొవ్వు అత్యంత వేగంగా కరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Anti Ageing Foods: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు రావడం సహజం. కానీ ఇటీవలి కాలంలో నిర్ణీత వయస్సుకు ముందే ఆ ఛాయలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి సరైన కొన్ని పద్ధతులు పాటిస్తే వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Weight Loss Drink: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెద్ద సవాలుగా మారింది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. గ్రీన్ టీ తాగమని లేదా గ్రీన్ కాఫీ తాగమని సూచిస్తుంటారు. ఈ రెండింట్లో బరువు తగ్గేందుకు ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో లివర్ ఒకటి. శరీరంలోని విష పదార్ధాలను తొలగించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్ డైట్ లో తప్పకుండా ఉండాలి.
ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటోంది. జుట్టు రాలడం, మృదుత్వం లేకపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలకు మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులేవీ స్పష్టమైన పరిష్కారాన్ని చూపించలేవు. అయితే కిచెన్‌లో లభించే వస్తువులతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చు
Green tea vs Black Coffee: చాలామందికి ఉండే అలవాటు బెడ్ టీ లేదా బెడ్ కాఫీ. అనాదిగా వస్తున్న అలవాటే అయినా ఆరోగ్యానికి మంచిది కాదంటారు వైద్య నిపుణులు. అసలు కాఫీ, టీలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీలు మంచివనేది ఇప్పుడు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Cancer Diet: శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ సరైన చికిత్స లేని రోగాలు చాలా ఉన్నాయి. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ సోకిందంటే మరణమే శరణ్యమయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో చూద్దాం.
Benefits Of Green Tea: గ్రీన్ టీ దీనిని చాలా మంది బరువు తగ్గడంలో ఉపయోగిస్తారు. దీని తీసుకోవడం వల్ల కేవలం బరువు సమస్య కాకుండా శరీరాకి కూడా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Ayurvedic Remedies For Dust Allergy: మీరు తరుచూ డస్ట్ అలర్జీతో బాధపడుతుంటే.. ఇంట్లో రెమిడీస్ పాటించి చెక్ పెట్టొచ్చు. పసుపు పాలు, పుదీనా టీ, తేనె, గ్రీన్ టీ, ఆవు నెయ్యితో అలర్జీతోపాటు ఇతర సమస్యలు దూరం అవుతాయి. ఎలాగంటే..?
Green Tea and Black Coffee Benefits: గ్రీన్ టీ, బ్లాక్ టీ ఏది బెటర్..? దేనిలో కెఫిన్ పరిణామం ఎక్కువగా ఉంటుంది..? ఏది తాగితే మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ గురించి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..?
Black Tea Benefits: బ్లాక్ టీని ప్రతి రోజు తాగితే శరీరానికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
Best Foods And Drinks For Weight Loss: అధిక బరువు తగ్గించుకోవడం కోసం, పొట్టలో కొవ్వు కరిగించుకోవడం కోసం శారీరకంగా ఎంతో కష్టపడుతుంటారు కానీ తీసుకోవాల్సిన ఆహారం విషయంలో తమకు మాత్రం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేసి తాము పడిన శ్రమ అంతా వృధా అయ్యేలా చేసుకుంటారు.
Side Effects of Green Tea: గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు.
Blue Tea Benefits: ప్రపంచవ్యాప్తంగా చాలామంది అత్యధికంగా సేవించేది టీ లేదా కాఫీ. మనదేశం వరకూ అయితే టీ ప్రేమికులే ఎక్కువ. కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ పుట్టుకొచ్చింది. గ్రీన్ టీతో ఆరోగ్య ప్రయోజనాలు సహజంగా ఎక్కువ.
Green Tea: సాధారణంగా ప్రతి ఒక్కరిటీ టీ లేదా కాఫీ తాగే అభిరుచి ఉంటుంది. టీ, కాఫీల వల్ల ఆరోగ్యపరంగా ఏ ప్రయోజనాలున్నాయో లేదో తెలియదు గానీ గ్రీన్ టీతో మాత్రం అద్బుత లాభాలున్నాయి. ఆ వివరాలు పూర్తిగా మీ కోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.