GST Council Meeting Latest Updates: కేంద్ర ప్రభుత్వం నుంచి రేపు గుడ్న్యూస్ రానుంది. లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలపై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వస్తువులపై జీఎస్టీ ట్యాక్స్ స్లాబ్లను మార్చనుంది. రేపు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
5% GST on Rice: మానవుల ఆహారానికి పనికిరాకుండా పోయిన ధాన్యాన్ని డైరీ ఫామ్ ఇండస్ట్రీలో క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీలో కోళ్ల పెంపకంతో పాటు ఇనేక ఇతర అవసరాలకు ఉపయోగించడం తెలిసిందే. అలా మానవేతర అవసరాలకు ఉపయోగించే ధాన్యంపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఛత్తీస్ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ తేల్చిచెప్పింది.
GST on Food items: సామాన్యులకు కేంద్రం షాకిచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ్టి నుంచి భారీగా పెంచనుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
The Goods and Services Tax Revenues surpassed the ₹1.5 lakh crore mark for the first time while maintaining its streak of record collections for the second time in a row with highest ever gross collections in April at ₹1,67,540 crore, nearly 18% more than the previous record of ₹1,42,095 crore in March on the back of faster economic recovery
మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో మామోదయ్యాయి. గతేడాది ఇదే నెలలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. రూ.1.42 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. ఫ్రిబవరిలో నమోదైన రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగాయి.
GST Collection November 2021: దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లను వసూలు చేసింది. వస్తు, సేవల పన్ను ద్వారా నవంబరు నెలకు గానూ రూ.1.31 లక్షల కోట్లను వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 108 కి చేరువయ్యాయి. పెట్రో-డీజిల్ లను జీఎస్టి పరిధిలోకి తెస్తే.. పెట్రోల్ ధర రూ .30, డీజిల్ ధర రూ .20 వరకు తగ్గే అవకాశాలున్నాయి. అయిన సరే ప్రభుత్వాలు ఎందుకు ఈ దిశగా అడుగులు వేయటం లేదు..??
ఈ రెండు నెలల్లో జీఎస్టీ చెల్లింపుదారులు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఏప్రిల్లో రూ.103,458 కోట్లు వసూళ్లవ్వగా, మే నెలలో దాదాపు రూ. 94,016 కోట్లు జీఎస్టీ వసూళ్లగా నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.