Health Insurance Premium: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ నిర్ణయం వాయిదా పడింది. దీనిపై వచ్చే జీఎస్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.
How To Identify Fake GST Bill: ఇటీవల చాలా మంది ఫేక్ జీఎస్టీ బిల్లులు రూపొందించి మోసాలకు తెరలేపుతున్నారు. కస్టమర్ల నుంచి జీఎస్టీ పేరుతో ట్యాక్స్ వసూలు చేసుకుని.. ప్రభుత్వానికి చెల్లించకుండా తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. ఫేక్ జీఎస్టీ బిల్లును ఎలా గుర్తించాలి..? ఎవరికి ఫిర్యాదు చేయాలి..? వివరాలు ఇలా..
GST on Rent of PG and Hostel: పీజీ, హాస్టల్స్ ఉంటున్న వారు ఇక నుంచి అధికంగా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. పీజీ, హాస్టల్స్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయని బెంగుళూరు ఏఏఆర్ వెల్లడించింది. 12 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది.
GST Rates on Electronic Items: ఇక నుంచి మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీని తగ్గించింది. ఏయే రేట్లు తగ్గాయి..? ఎంత శాతం తగ్గాయి..? పూర్తి వివరాలు ఇలా..
Nirmala Sitharaman: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
5% GST on Rice: మానవుల ఆహారానికి పనికిరాకుండా పోయిన ధాన్యాన్ని డైరీ ఫామ్ ఇండస్ట్రీలో క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీలో కోళ్ల పెంపకంతో పాటు ఇనేక ఇతర అవసరాలకు ఉపయోగించడం తెలిసిందే. అలా మానవేతర అవసరాలకు ఉపయోగించే ధాన్యంపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ తేల్చిచెప్పింది.
Petrol-Diesel Price: త్వరలో ఇంధన ధరలు తగ్గనున్నాయి. కేంద్ర మంత్రి దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఇంధన ధరల తగ్గింపుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
GST Raid on UV Creation : ప్రభాస్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మీద జీఎస్టీ అధికారులు దాడులు చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సడెన్‌గా ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటూ ఆరాలు తీస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది.
TRS Protest Against GST: సామాన్య, మధ్య తరగతి ప్రజలపై జీఎస్టీ భారాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
GST on Food items: సామాన్యులకు కేంద్రం షాకిచ్చింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ్టి నుంచి భారీగా పెంచనుంది. ఇటీవల జరిగిన జీఎస్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Hotel Service Charge: వినియోగదారులకు శుభవార్త అందింది. సర్వీస్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలకు ఎందుకు వసూలు చేస్తున్నారని మండిపడింది.
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
GST Rate: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ ఏ వస్తువులపై ఎంతో రేట్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Minister Harish Rao: చండీగఢ్‌లో రెండురోజులపాటు జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కౌన్సిల్ ముందు మంత్రి హరీష్‌రావు కీలక విషయాలను తీసుకొచ్చారు.
Supreme Court on GST: సుప్రీం కోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. జీఎస్టీ (GST) కౌన్సిల్ సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
GST Council: వచ్చే నెలలో సమావేశం కానున్న జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. ముఖ్యంగా కనీస జీఎస్టీ శ్లాబు శాతాన్ని 5 నుంచి పెంచే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.