Makthal RTC Bus Stand Theft:తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పట్టపగలే ఆర్టీసీ బస్టాండ్లో దొంగతనం జరిగింది. నగలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును ఎత్తుకెళ్లిన సంఘటన వైరల్గా మారింది.
Cock Makeup With Gold Ornaments: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలో కోడి పుంజు అందరి దృష్టిని ఆకర్షించింది. తోడేటి వెంకన్న అనే భక్తుడు తన కోడిపుంజుకు బంగారు చెవి కమ్మలు, బుట్టాలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి వెళ్లాడు. కోడి మెడకు మద్యం సీసా కూడా దండగా వేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Old Woman Brutally Murder in Erraguntla For Gold Ornaments: అచ్చం సినిమాల్లో మాదిరి దారుణ సంఘటన చోటుచేసుకుంది. తీసుకున్న బంగారం తిరిగివ్వాలని కోరిన వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Today Gold Price Today: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రూ.65 వేలకు చేరువైన బంగారం ధర ఈ ఏడాది రూ.70 వేలకు చేరుతుందని వాణిజ్య వర్గాల అంచనా.
Gold price:
గోల్డ్ లవర్స్ కి మంచి గోల్డెన్ న్యూస్.. పండగల సీజన్ కారణంగా ఈసారి బంగారం ధర విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రెక్కలొచ్చినట్టు గాల్లో ఎగురుతున్న బంగారం ధర 10 గ్రాములకు 61 వేలు పైనే దాటేసింది. ఈ నేపథ్యంలో పండక్కి బంగారం కొనాలి అనుకున్న వారు తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉండదా సడన్ గా ఉన్నట్టుండి మంగళవారం బంగారు ధరలు తగ్గడం మొదలుపెట్టాయి.
Woman Catches Chain Snatcher: చైన్ని లాక్కు వెళ్లే క్రమంలో సగం చైన్ దొంగ తెంపుకుని వెళ్లగా.. మరో సగం ఉమాశ్రీ వద్దే మిగిలి ఉంది. అయితే, పట్టుబడిన దొంగ ఫోన్ నుంచి పారిపోయిన దొంగకు ఫోన్ చేయగా.. మొదట చైన్ తెచ్చి ఇస్తానని చెప్పిన మరో దొంగ.. ఆ తరువాత కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.
Gold Buying Tips on Akshaya Tritiya :అక్షయ తృతీయ.. ఇదో పసిడి పర్వదినం. ఆ రోజు బంగారం కొంటే... మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లేనని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
Gold and Silver ornaments వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా మట్టిలోంచి బంగారు, వెండి ఆభరణాలు కలిగిన చెంబులు బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
సోమవారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,788 మార్కుని తాకినప్పటికీ.. మంగళవారం, బుధవారం ధరలు రూ.1000కిపైగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధరలు ఇక దొగొస్తాయేమోనని బంగారం ప్రియులు భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా దిగొచ్చినట్టే కనిపించిన బంగారం ధరలు గురువారం మళ్లీ పెరిగాయి.
బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు బంగారం ధరలు పెరిగింది కేవలం ఒక్క శాతమే అయినా... తాజా పెంపుతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిణామాలతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
Gold rates: బంగారం ధరల్లో తరచుగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ.. మొత్తంగా పోల్చుకుంటే గత రెండు నెలల వ్యవధిలో బంగారం ధర దాదాపు రూ.2100 మేర తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధర భారీ స్థాయిలో పడిపోయింది. గ్రాముకు రూ. 405 తగ్గి..10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 31,965 వరకు చేరింది. దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడంతో బంగారం ధర పడిపోయినట్లు తెలిసింది.మరో వైపు వెండి కూడా బంగారాన్ని అనుసరించింది. అది కూడా అమాంతంగా తగ్గిపోయి... కిలో వెండి ధర. 370కి తగ్గి 40,830 కి చేరుకుంది. బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో జ్యూవెలరీ షాపులకు మగువలు క్యూ కడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.