Rooster: పెళ్లికూతురిలా కోడి పుంజు.. బోనాల్లో ప్రత్యేక ఆకర్షణ

Cock Makeup With Gold Ornaments: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుకలో కోడి పుంజు అందరి దృష్టిని ఆకర్షించింది.  తోడేటి వెంకన్న అనే భక్తుడు తన కోడిపుంజుకు బంగారు  చెవి కమ్మలు, బుట్టాలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి వెళ్లాడు. కోడి మెడకు మద్యం సీసా కూడా దండగా వేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

  • Zee Media Bureau
  • Aug 12, 2024, 11:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News