Gold Price Today: అమాంతం పెరుగుతున్న బంగారం ధరలు.. ఇప్పుడే కొంటేనే మేలు

Today Gold Price Today: బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే రూ.65 వేలకు చేరువైన బంగారం ధర ఈ ఏడాది రూ.70 వేలకు చేరుతుందని వాణిజ్య వర్గాల అంచనా.

  • Zee Media Bureau
  • Mar 12, 2024, 11:46 AM IST

Video ThumbnailPlay icon

Trending News