Akshaya Tritiya 2024: అక్షయతృతీయ రోజు లక్ష్మీపూజ చేయడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఈ ఏడాది అక్షయతృతీయ 2024 మే 10 శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈరోజు లక్ష్మీపూజ చేస్తే ధనలోటు ఉండదు.
Akshaya Tritiya:అక్షయ తృతీయ రోజున బంగారం కొనకూడదా.. ? అందరు పోలోమంటూ బంగారం, వెండి కొనడానికి ఎగబడతారు. ఇంతకీ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా.. ? పండితులు ఏం చెబుతున్నారంటే..
Akshaya Tritiya: అక్షయ తృతీయ ప్రతి యేడాది వైశాఖ శుద్ద తృతియ రోజున వస్తోంది. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వసస్తువులు లేదా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ వస్తోంది. అసలు ఈ పండగ ప్రాముఖ్యత ఏమిటంటే.. ?
Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ రోజు ఎలాంటి విధులు పాటిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసా? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తృతీయను అక్షయతృతీయ అనే పేరుతో పిలుస్తారు.
Do Not Do on Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ వైశాఖమాసం శుక్లపక్షం తృతీయనాడు వస్తుంది. ఈ ఏడాది 2024 శుక్రవారం మే 10 వ తారీఖున అక్షయ తృతీయ జరుపుకొనున్నారు. ఈరోజు ప్రత్యేకంగా కుబేరుడు లక్ష్మీదేవుల పూజలు చేస్తారు.
Akshaya Tritiya - Gajakesari Yogam: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10న దేవ గురువు బృహస్పతితో చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల వృషభం సహా ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Akshaya Tritiya 2024 Remedy: అక్షయ తృతీయ లక్ష్మీదేవిని పూజించే శుభదినం. ఈరోజు ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ఈరోజు ఏ పనిచేసిన రెట్టింపు లాభాలను అందిస్తుందని హిందూ సంప్రదాయంలో ఓ నమ్మకం.
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయను అందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజు కొంతబంగారమైన తప్పనిసరిగా కొనాలని నియమంపెట్టకుంటారు. ఇది అక్షయ మైన ఫలితాలను ఇస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఈరోజున అనాదీగా అందరు బంగారం కొనుగోలు చేసుకుంటు వస్తున్నారు.
Akshaya Tritiya 2023: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అక్షయ తృతీయ అత్యంత విభిన్నం కానుంది ఏకంగా 125 ఏళ్ల తరువాత ఇలాంటి అక్షయ తృతీయ ఏర్పడనుంది. ఫలితంగా ఆ నాలుగు రాశుల జాతకం తిరిగిపోనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడనుంది.
Akshaya Tritiya 2023: హిందూ మతం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవశిస్తుంటుంది. గ్రహాల గోచారం, రాశి పరివర్తనాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించనుండటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
Akshaya Tritiya 2023: హిందూమతంలో అక్షయ తృతీయకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అత్యంత శుభసూచకంగా భావిస్తారు. ఈరోజున వివిధ గ్రహాలపై వేర్వేరుగా ప్రభావం ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జ్యోతిష్యం ప్రకారం కొన్ని జాతకాలవారికి ఊహించని ధనలాభం కలగనుంది.
Akshaya Tritiya 2022 Speciality: హిందూవులకు అక్షయ తృతీయ అత్యంత శుభదినం. అందులో ఈసారి అక్షయ తృతీయకు మరింత ప్రత్యేకత ఉంది. ఏకంగా వందేళ్ల వరకూ ఇలాంటి శుభ సందర్భం మళ్లీ రానేరాదట. ఆ అద్భుత అవకాశమేంటో చూద్దాం..
Gold Purchase Tips: బంగారం అమూల్యమైనదే కాదు ఖరీదైంది కూడా. అందుకే బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోకతప్పదు. బంగారం కొనేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పరిశీలిద్దాం..
Akshaya Tritiya 2022, Gold. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అయితే బంగారం కొనుగోలు చేయడానికి బదులుగా అవసరం ఉన్నవారికి సాయం చేసినా దేవుడి ఆశీస్సులు మనపై ఉంటాయట.
Gold Buying Tips on Akshaya Tritiya :అక్షయ తృతీయ.. ఇదో పసిడి పర్వదినం. ఆ రోజు బంగారం కొంటే... మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లేనని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
Akshaya Tritiya 2022: హైందవ సంప్రదాయంలో ప్రతి రోజూ విశేషమైనదే. అయితే కొన్ని రోజులు మరింత విశిష్టమైనవిగా చెబుతుంటారు. ఆ రోజు చేసిన పాప పుణ్యాలు రెట్టింపు ఫలితానిస్తుంటారు. అలాంటి ఉత్తమ పర్వదినాల్లో ఒకటి అక్షయ తృతీయ. వైశాఖ శుద్ధ తదియకు అంత విశిష్టత ఉంది.
Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటేనే ఓ మంచి ముహూర్తం. ఎంత మంచిరోజంటే..ఇక శుభ ముహూర్తం చూసుకోకుండానే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అటువంటి అక్షయ తృతీయ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...
Akshaya Tritiya: అక్షయ తృతీయ. ఇటీవలికాలంలో ఎక్కువగా విన్పిస్తున్న పదం. ఇవాళ చేసే పనులు సమస్యల్ని పోగోడుతాయనేది ఓ నమ్మకం. అన్నింటికంటే ముఖ్యంగా బంగారానికి..అక్షయ తృతీయకు మంచి సంబంధమే ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.