Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఇపుడు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ, రామానాయుడు, సారథి స్టూడియో సహా అన్ని ఇక్కడ కొలువయ్యాయి. తాజాగా పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ ను తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో సినీ పరిశ్రమను ఏపీకి తరలించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.
AP Telangana Denied To Jr NTR Devara Success Meet Permission: ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత విజయం పొందిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది.
Ravi Teja 75: తెలుగులో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరో రవితేజ. ఈ యేడాది 'ఈగిల్' మూవీతో పలకరించిన రవితేజ.. అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేస్తున్నాడు. తాజాగా ఉగాది పండగ రోజున తన లాండ్ మార్క్ మూవీని అనౌన్స్ చేశారు.
Tillu Square:
చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఈ రోజుల్లో ప్రమోషన్స్, ప్రీమియం షోస్ కామన్ అయిపోయాయి.. అయితే రీసెంట్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ చిత్రానికి మాత్రం ఎటువంటి ప్రీమియం షోస్ వెయ్యలేదు. దీని వెనక కారణం ఏమిటో తెలుసా?
Vijay Devarakonda 12 Movie Copied Poster : ఈ మధ్యనే విజయ్ దేవరకొండ 12వ సినిమా అధికారికంగా ప్రకటించడమే కాదు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అభిమానుల కోసం ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే కాపీ ఆరోపణలు రావడంతో నిర్మాత స్పందించారు.
SSMB 28 Producer Naga Vamsi నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే నాగ వంశీ చేసే కామెంట్లు, చూపించే యాటిట్యూడ్ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా నాగవంశీకి ఓ మీడియా ప్రతినిధికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
Naga Vamsi Reacts on Student Protest నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా కొందరు విద్యార్థులు చేస్తోన్న ధర్నా మీద స్పందించాడు. సార్ సినిమాను ఉచితంగా చూపించేందుకు ముందుకు వచ్చాడు.
Mahesh Babu Foundation మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వెయ్యి మందికి పైగా చిన్నారుల గుండెలకు ఊపిరిపోశారు. మహేష్ బాబు చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాల ద్వారా అందరి మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నాడు.
IT Raids on Naga Vamsi టాలీవుడ్ సినీ ప్రముఖల ఇళ్లు, కార్యాలయాల మీద ఈ మధ్య ఎక్కువగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఎక్కువగా సినీ ప్రముఖుల మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది.
Trivikram Mahesh Babu Movie త్రివిక్రమ్ మహేష్ బాబు మూడో ప్రాజెక్ట్ మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నో తర్జనభర్జనల తరువాత ఈ ప్రాజెక్ట్ మీద ఓ క్లారిటీ వచ్చింది.
తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా ప్రస్తుతం షాహీద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోంది. జెర్సీ పేరిటే రీమేక్ అవుతున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ సరసన మృనాల్ థాకూర్ జంటగా నటిస్తోంది. హింది వెర్షన్ కూడా గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.