Ganesh Nimajjanam Holiday: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మంగళవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఈనెల 17వ తేదీ వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నీ స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Wine shops closed: హైదరబాద్ లో నిమజ్జన వేళ పోలీసులు ఇప్పటి నుంచి గట్టి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు మద్యం షాపులు క్లోజ్ చేయాలని కూడా అధికారులు ఆదేశించారు.
School holiday news: గత కొన్నిరోజులుగా వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. దీంతో ఆయా ప్రభుత్వాలు స్కూళ్లకు హలీడేలు ప్రకటిస్తు వస్తున్నాయి.
Hyderabad cp cv anand: హైదరాబాద్ సీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఆయన సీపీగా రెండోసారి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Khairatabad Ganesh: హైదరాబాద్ గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక సెలవంటూ గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఈసందర్భంగా భక్తులంతా బై బై గణేషా అంటూ నినాదాలు చేస్తున్నారు.
Ganesh Shobay Yatra: వినాయక శోభాయాత్ర నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు తమపై దాడికి దిగారంటూ భక్తులు ఆందోళనకు దిగారు. వినాయక విగ్రహాలను రోడ్లపైనే ఉంచి నిరసన తెలిపారు. దీంతో నిర్మల్ జిల్లా ముధోల్ లో మంగళవారం రాత్రి నుంచి హై టెన్షన్ నెలకొంది.
Ganapati Puja: గణపతిని ప్రతిష్ఠించిన 10 రోజుల తరువాత నిమజ్జనం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే గణపతి విసర్జనం ఎందుకు చేస్తారు, పదిరోజుల తరువాత ఎందుకుంటుందనే వివరాలు తెలుసుకుందాం..
తమిళనాట గణేష్ నిమజ్జనానికి ( Genesh immersion ) మద్రాస్ హైకోర్టు ( Madras High court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూనే కొన్ని మార్పులు చేసింది. ఊరేగింపులు, ఉత్సవాలకు నో చెబుతూ..వ్యక్తిగత నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు.
వినాయకచవితి వస్తుందంటే చాలు మార్కెట్ లో వివిధ రకాల ఆకృతుల్లో గణపతి విగ్రహాలు తయారవుతుంటాయి. అప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ముఖ్యంగా ఆకారం దాల్చుతుంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో బెంగుళూరు శిల్పి రూపొందిస్తున్న గణపతి విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.