Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

Hyderabad Metro: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయాన్ని పొడగించనున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు ట్రైన్స్ నడపనున్నారు.
 

  • Zee Media Bureau
  • Sep 9, 2022, 07:19 PM IST

Hyderabad Metro: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. అర్థరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

Video ThumbnailPlay icon

Trending News