Game Changer Movie: ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'గేమ్‌ఛేంజర్'. రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ లీకైంది.
Ram Charan Upcoming Movies In Telugu: ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవడంతో ఆయన చేస్తున్న తర్వాతి సినిమాల మీద అందరి దృష్టి పడింది.
Naveen Chandra Mother నవీన్ చంద్ర తాజాగా తన తల్లికి సర్ ప్రైజ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సర్ ప్రైజ్‌తో నవీన్ చంద్ర గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడని అందరికీ అర్థమైంది. తన తల్లిని గేమ్ చేంజర్ సెట్‌కు తీసుకొచ్చాడు నవీన్ చంద్ర.
Competetion for Christmas 2023 Race: నిమా అవుట్ పుట్ చేతికి వచ్చి సంక్రాంతికి డేట్ దొరకని సినిమాలను చాలావరకు క్రిస్టమస్కే రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్, ఇక ఇప్పటికే మూడు సినిమాలు లిస్టులో ఉండగా రామ్ చరణ్ సినిమా కూడా రేసులో దిగే అవకాశం ఉందని అంటున్నారు.
Ram Charan Game Changer Climax రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తరువాత గేమ్ చేంజర్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను చరణ్ షేక్ చేయనున్నాడు.
Game Changer Climax Shoot రామ్ చరణ్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇందులో క్లైమాక్స్ షూటింగ్‌ను ఇప్పుడు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
Shankar Shanmukgham indian 2 శంకర్ సినిమాలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ 2 సినిమా కోసం ఆ మధ్య తైవాన్ వెళ్లాడు. అటు నుంచి అటే సౌత్ ఆఫ్రికాకు వెళ్లాడు. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చేట్టు కనిపిస్తోంది.
Game Changer Shoot And Release Date గేమ్ చేంజర్ సినిమా మీద ఇప్పుడున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శంకర్ రామ్ చరణ్ సంభవం మీద దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
Ram Charan And Upasana Konidela Vacation రామ్ చరణ్ ఉపాసనలు ఇప్పుడు పర్సనల్ స్పేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన సినిమా షూటింగ్‌కు గ్యాప్ దొరకడంతో ఇలా భార్యను కోరిన చోటకు తిప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.
Real Game Changer is Dil Raju: శంకర్ రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న గేమ్ చేంజర్ సినిమాకు ముందుగా పవన్ కళ్యాణ్‌ను హీరోగా తీసుకుందామని అనుకున్నారట. కానీ రామ్ చరణ్ అయితే బాగుంటుందని దిల్ రాజు సజెస్ట్ చేశాడట.
Ram Charan Wife Upasana on Pregnancy: ఉపాసన కొణిదెల తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకొచ్చింది. తామిద్దరం తీసుకున్న ఉమ్మడి నిర్ణయమే ఇదని, తాము కోరుకున్న టైంకే పిల్లల్ని కంటున్నామని, ఏదో సమాజం ఒత్తిడి తలొగ్గి కనలేదని చెప్పుకొచ్చింది.
Ram Charan Line up: రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని గ్లోబల్ స్టార్ గా మారిపోయిన క్రమంలో ఆయన చేస్తున్న తదుపరి సినిమాల మీద ఒక లుక్ వేద్దాం పదండి.
Ram Charan Birthday రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. అయితే రామ్ చరణ్‌కు విషెస్ చెప్పని హీరోలుగా టాలీవుడ్లో ఓ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్‌లు రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదని సమాచారం.
Upasana Baby Bump Pics రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఉపాసన తాజాగా బేబీ బంప్‌తో దర్శనం ఇచ్చింది. ఉపాసనను అలా చూసి అంతా మురిసిపోతోన్నారు. త్వరలోనే మెగా వారసుడు రాబోతోన్నాడంటూ సంబరపడిపోతోన్నారు.
SS Thaman Copy Tune for RC 15: ఇప్పటికే అనేక సార్లు కాపీ ట్యూన్ తో అడ్డంగా దొరికిన తమన్ ఇప్పుడు మరోమారు కాపీ ట్యూన్ చేసి దొరికేశాడు. 2010లోని హిందీ సినిమా సాంగ్ ట్యూన్ లానే ఆర్సీ 15 నేం అనౌన్సింగ్ వీడియోలో కనిపిస్తోంది.
Game Changer First Look Poster రామ్ చరణ్ శంకర్ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్‌ను పెట్టడంతో పాజటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. టైటిల్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.
Ram Charan Childhood Pics రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక రామ్ చరణ్ యంగ్ ఏజ్ ఫోటోలు అయితే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి.
Ram Charan Controversy రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభంలో ఎంత యారగెన్సీ, యాటిట్యూడ్‌తో ఉన్నాడో అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.