Kiara Advani: కియారా అద్వానీ ఉత్తరాది భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో టాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కియారా తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో ఇక్కడ ప్రేక్షకులకు చేరువైంది. అంతేకాదు కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత అందాల ఆరబోతలో ఎక్కడ మొహమాట పడటం లేదు.
Kiara Advani: కియారా అద్వానీ పేరుకు నార్త్ భామ అయినా ముఖ్యంగా దక్షిణాదిలో అందులో తెలుగు సినిమాలతో ఈమెకు మంచి అనుబంధమే ఉంది. ఈమె టాలీవుడ్ లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచయమైంది. త్వరలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో త్వరలో పలకరించబోతుంది.
Game Changer Update: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా.. షూటింగ్ పూర్తి అయ్యింది అని.. ఈ మధ్యనే చిత్ర బృందం ప్రకటన చేసింది. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ.. షూటింగ్ చేసుకోనుంది. ఇప్పటికే షూటింగ్ అయిపోయింది అని చిత్ర బృందం ఒక ఫోటోని కూడా విడుదల చేసి మరీ ప్రకటించింది. కానీ మళ్ళీ సినిమా షూటింగ్ మొదలైంది.. అని వార్తలు రావడంతో మెగా అభిమానులు శంకర్ మీద ట్రోల్స్ మొదలుపెట్టారు.
Game Changer new release date: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న.. గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్ డేట్స్ వస్తాయి ఆని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి.. ఇప్పుడు ఒక షాకింగ్ వార్త ఎదురైంది. షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది నిర్మాణాంతర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. అనుకుంటున్న సమయంలో.. డైరెక్టర్ శంకర్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఈ పేరు సంచలనంగా మారింది. వంద శాతం స్ట్రైక్ రేటుతో జన సేన పార్టీతో పాటు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఇప్పటి నుంచే వర్కౌట్ చేస్తున్నారా.. !
Pawan Kalyan: ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై జనసైనికులు,జనసేనాని ఆలోచన ఏవిధంగా ఉంది. ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా జనసేనా ప్రభావం చూపించాలనుకుంటుందా...?
Game Changer Update: శంకర్, రామ్ చరణ్ వంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి.. గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ భారతీయుడు 2 సినిమా తర్వాత.. శంకర్ దర్శకత్వం మీద చాలామందికి నమ్మకం పోయింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ పరిస్థితి ఏమవుతుంది అని.. మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం.. ఇకనైనా మారకపోతే సినిమా ఏమవుతుందో చూడాలి.
Game Changer Update: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో.. త్వరలో ప్రేక్షకులకు రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ శంకర్ మాత్రం.. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. అయితే శంకర్ సినిమాని విడుదల చేయడానికి మూడు అంటే మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.
Ram Charan - Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబోలో తెరకెక్కుతోనన్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ఈ సందర్భంగా ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు రామ్ చరణ్.
Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Bharatheeyudu 2:‘భారతీయుడు 2’ సినిమా హిట్టు కావాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమల్ హాసన్ సినిమాకు రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేస్తున్నారనేది ఆశ్చర్యంగా ఉందా. అందుకే ఈ సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేకంగా పూజు చేస్తున్నారట.
Game Changer Release Date: రామ్ చరణ్ హీరోగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న.. గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో… ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి, విడుదలకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లను డైరక్టర్
శంకర్..ఇచ్చారు.
Game Changer Release Date: ఆగస్టులో విడుదల కావాల్సిన.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా.. డిసెంబర్ 6 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. తన గేమ్ చేంజర్ సినిమాని డిసెంబర్లోనే విడుదల చేయడానికి.. ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Game Changer Release Date: గత కొంతకాలంగా అటు భారతీయుడు 2, ఇటు గేమ్ చేంజర్.. అంటూ శంకర్ రెండు పడవల ప్రయాణం చేశారు. ఆఖరికి భారతీయుడు 2.. సినిమాకి విడుదల తేదీని కూడా ప్రకటించి.. గేమ్ చేంజర్ సినిమా.. గురించి అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ చాలా కోపంగా. ఉన్నారు. ఇది చాలదు అన్నట్టు.. శంకర్ చేస్తున్న కొత్త ప్లాన్స్ ఇప్పుడు ఫ్యాన్స్ ను.. మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.
Bharateeyudu 2 Trailer: 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ ఆయన భారతీయుడు వంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమా.. జులై 12న విడుదలకి సిద్ధం అవుతుంది. కానీ ఆసక్తికరంగా తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి రావడం లేదు. దానికి కారణం డైరెక్టర్ శంకర్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో అసలుసిసలు గేమ్ ఛేంచర్ గా నిలిచారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ అన్న బిరుదును ఈ ఎన్నికలతో మరోసారి సార్ధకం చేసుకున్నారు.
Game Changer: శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 సినిమా పైన ఎన్ని అంచనాలు ఉన్నాయో.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా అన్నే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇండియన్ 2 విడుదల తేదీని ప్రకటించగా.. రామ్ చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Game Changer : రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాలీవుడ్ థియట్రికల్ రైట్స్ 75 కోట్లకు అమ్ముడయ్యాయి. నిర్మాతలకి ఇది మంచి విషయమే అయినప్పటికీ డిస్టిబూటర్లు మాత్రం కి ఇది రిస్క్ అని చెప్పుకోవాలి. ఇంత భారీ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోగలగా లేదా అని అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
Shankar Daughter Wedding Reception: దక్షిణాది సినీ రంగంలో సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులతో తనదైన శైలిలో మెప్పించిన దర్శకుడు శంకర్. తాజాగా ఈయన పెద్ద కుమార్తె వివాహాం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్ సింగ్ చేసిన డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.