Ram Charan Childhood Pics : ఎంత అమాయకంగా, క్యూట్‌గా ఉన్నాడో.. రామ్ చరణ్‌ చిన్ననాటి పిక్స్

Ram Charan  Childhood Pics రామ్ చరణ్‌ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక రామ్ చరణ్‌ యంగ్  ఏజ్ ఫోటోలు అయితే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటాయి.

  • Mar 27, 2023, 11:50 AM IST
1 /5

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ బర్త్ డే (మార్చి 27) స్పెషల్‌గా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. దాంతో పాటుగా చిన్న నాటి ఫోటోలను సైతం ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

2 /5

అలా స్టేట్ రౌడీ సినిమా లొకేషన్లో దిగిన ఫోటోలు, మిగతా సినిమా సెట్‌లలో రామ్ చరణ్ అల్లరి చేస్తుండేవాడు.  

3 /5

మాస్టర్ సినిమా టైంలోనూ రామ్ చరణ్ సెట్‌లో అల్లరి చేసినట్టుగా కనిపిస్తోంది. రామ్ చరణ్‌ను చిరంజీవి ఎక్కువగా తనతోనే ఉండేట్టు చూసుకున్నట్టుగా కనిపిస్తోంది.

4 /5

రామ్ చరణ్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో బర్త్ డే సందర్భంగా మరోసారి చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

5 /5

రామ్ చరణ్‌ చైల్డ్ హుడ్ పిక్స్‌ను చిరంజీవి అప్పుడప్పుడు సరదాగా షేర్ చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్‌ను చిన్నతనంలో చిరంజీవి తన సినిమా సెట్లకు తీసుకెళ్లేవాడు.