Flipkart Diwali offers: 75 వేల Samsung Galaxy S21 FE 5g స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 18 వేలకే

Flipkart Diwali offers: శాంసంగ్, ఐఫోన్ వంటి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్‌లో భారీగా ఆఫర్లు లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లపై లభిస్తున్న డిస్కౌంట్ మీరు ఊహించలేరు కూడా.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2022, 09:32 PM IST
Flipkart Diwali offers: 75 వేల Samsung Galaxy S21 FE 5g స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 18 వేలకే

Flipkart Diwali offers:  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీవాళి ధమాకా నడుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. 75 వేల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 18 వేలకే తీసుకెళ్లే అద్భుత అవకాశం..

ఈ దీపావళికి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో పెద్ద పెద్ద బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్నాయి. 75 వేల ఖరీదైన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 18 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జి స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 74,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 52 శాతం డిస్కౌంట్ అనంతరం 35,999 రూపాయలకు లభిస్తోంది. ఆకర్షించే డిజైన్, అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. సగానికంటే తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై డిస్కౌంట్ ఇంకా అందుబాటులోనే ఉంది.

52 శాతం డిస్కౌంట్ కాకుండా..ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌లో ఇస్తే..18,500 రూపాయలు బోనస్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ధర మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే..ఈ 75 వేల ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కేవలం 17,400 రూపాయలకే లభిస్తుంది. ఇలాంటి డిస్కౌంట్ అవకాశం మళ్లీ లభించడం కష్టం. 

Also read: EPFO Update: దీపావళికి ముందే మీ పీఎఫ్ ఖాతాల్లో జమకానున్న 81 వేల రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News