Flipkart Diwali Offers: OPPO A77 స్మార్ట్‌ఫోన్‌పై మీరు ఊహించని డిస్కౌంట్, ఇవాళే లాస్ట్

Flipkart Diwali Offers: బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే..ఇదే మంచి అవకాశం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఆ స్మార్ట్‌ఫోన్ ఊహించని డిస్కౌంట్ ధరకు అందుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2022, 07:47 PM IST
Flipkart Diwali Offers: OPPO A77 స్మార్ట్‌ఫోన్‌పై మీరు ఊహించని డిస్కౌంట్, ఇవాళే లాస్ట్

దీపావళికి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచన ఉంటే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఒప్పో ఫోన్‌పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు కూడా.

ఫ్లిప్‌కార్ట్ దీవాళి ధమాకా ఇవాళ్టితో ముగుస్తోంది. ఈ దీపావళికి మంచి బ్రాండెడ్ ఫోన్ కొనే ఆలోచన ఉంటే వెంటనే త్వరపడండి. ఇవాళ రాత్రితో ఈ ధమాకా సేల్ ముగుస్తోంది. స్టైలిష్ డిజైన్, బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ OPPO A77.

ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 18,999 రూపాయలు కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో 15,499 రూపాయలకు లభిస్తోంది. అంటే 17 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్చేంజ్, ఇతర బ్యాంకు క్రెడిట్ కార్డుల క్యాష్‌బ్యాక్ కలుపుకుంటే ఇంకా తగ్గే అవకాశాలున్నాయి.

OPPO A77 ఫీచర్లు

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యమౌతోంది. 4జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది 6.56 ఇంచెస్ ఎల్‌సి‌డి హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో ఆక్టా కోర్ మీడియాటెక్ హెలియో జీ35 ప్రోసెసర్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమేరా ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కాగా 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

Also read: Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News