Big Diwali Sale: రూ. 25 వేల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 2 వేలకే.. లిమిటెడ్ ఆఫర్!

Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ విశేషంగా ఆకర్షిస్తోంది. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో..అత్యంత చౌకగా సొంతం చేసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 14, 2022, 11:01 AM IST
Big Diwali Sale: రూ. 25 వేల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 2 వేలకే.. లిమిటెడ్ ఆఫర్!

Flipkart Big Diwali Sale 2022: ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ మరోసారి భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. బ్రాండెడ్ స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ఫోన్లపై సైతం ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలు అత్యంత కారుచౌక ధరకు అందుతున్నాయి. ఆ డిస్కౌంట్ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Mi 5A 32 inch HD Ready LED Smart Android TV with Dolby Audio:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో బ్రాండెట్ స్మార్ట్‌టీవీలు కూడా ఉన్నాయి. 25 వేల ఖరీదైన ఎంఐ స్మార్ట్‌టీవీ ఇప్పుడు కేవలం 2 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చంటే నమ్మగలరా. కానీ నిజమిది. ఎంఐ 5ఏ 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీ అసలు ధర 24,999 రూపాయలుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో48 శాతం డిస్కౌంట్ అనంతరం 12,999 రూపాయలకు అందుతోంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో 11 వేల రూపాయలు తగ్గుతాయి. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే..కేవలం 2 వేల రూపాయలకే 25 వేల స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎస్బీఐ, కొటాక్ క్రెడిట్ కార్డులపై కొన్ని క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. 

Mi 5A 32 inch HD Ready LED Smart Android TV ఫీచర్లు:

ఈ స్మార్ట్‌టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ క్రోమ్ బీస్ట్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. హెచ్‌డి రెడీ 1366 x 768 పిక్సెల్స్ రిసొల్యూషన్ కలిగి ఉంటుంది. సౌండ్ అవుట్‌పుట్ 20 వాట్స్‌తో డాల్బీ ఆడియో విశేషంగా ఆకట్టుకుంటుంది. అద్భుతమైన మెటల్ ఫ్రేమ్, బేజిల్‌లెస్ డిజైన్ మరో ప్రత్యేకత. ఇక నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీలు, యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది. 

Also read:  Flipkart Sale: అద్భుతమైన ఫీచర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌టీవీ, కేవలం 2 వేలకే మీ సొంతం, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News