Flipkart Last Deal: కొడాక్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ కేవలం 999 రూపాయలే

Flipkart Last Deal: స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇదే అద్భుతమైన అవకాశం. కేవలం వేయి రూపాయలకే స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2022, 06:50 PM IST
Flipkart Last Deal: కొడాక్ బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ కేవలం 999 రూపాయలే

దీపావళి సమీపిస్తోంది. కొత్త వస్తువులతో ఇంటిని అలంకరించే ప్రయత్నాలు ప్రారంభిస్తారు అంతా. హోమ్ అప్లయన్సెస్ కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుంటారు. మీరు ఒకవేళ స్మార్ట్‌టీవీ కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. ఆ వివరాలు మీ కోసం..

స్మార్ట్‌టీవీ అంటే ఎంతలేదన్నా 10-15 వేల వరకూ ఖర్చుపెట్టాల్సిందే. మంచి బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ ధర ఇంతే ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ఆఫర్‌లో భాగంగా స్మార్ట్‌టీవీలు అత్యంత చౌకగా అందుబాటులో ఉన్నాయి. 1000 రూపాయలకే స్మార్ట్‌టీవీని ఇంటికి తీసుకెళ్లే అద్భుతమైన అవకాశమిది. 

KODAK 7XPRO Series 32 inch HD Ready LED Smart Android TV అసలు ధర 18,499 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌టీవీ కేవలం 8,999 రూపాయలకు లభిస్తోంది. అంటే 51 శాతం డిస్కౌంట్ ఉంది. అంతేకాదు దీనికి అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ ధర 8000 వరకూ అందుతుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే..ఈ స్మార్ట్‌టీవీ మీకు కేవలం 999 రూపాయలే లభిస్తుంది.

Also read: Electricity Bill fraud: ఆన్‌లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News