Bank Account Nominee: సాధారణంగా బ్యాంకుల్లో నామిని గురించి చాలామంది పట్టించుకోరు. కానీ ప్రతి అకౌంటుదారుడు నామినీని ప్రకటించడం వల్ల పలు రకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. నామినీని ఉంచడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా. ప్రైవేట్ సెక్టార్ యాక్సెస్ బ్యాంక్, హెచ్డీఎస్సీ బ్యాంకు పదేండ్ల కాలం పాటు సుదీర్ఘ కాలవ్యవసధితో ఎఫ్డీ స్కీములపై సాధారణ కస్టమర్లకు 7శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ స్కీములో రూ. 10లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 21లక్షలు మీ చేతికి వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Revised Interest Rates: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నెల నుంచి ఈ రేటు మార్పులు అమలు కానున్నాయి. సాధారణంగా ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 7.20 శాం వరకు సాధారణ పౌరులకు, 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ సీనియర్ సిటిజెన్లకు అందిస్తోంది.
SBI Big Alert: దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎస్బీఐ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీల్లో మార్పులు చేసింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న పెట్టుబడులు ఫిక్సిడ్ డిపాజిట్స్. సాధారణంగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు వడ్డీ తక్కువ కారణంగా చాలా మంది వీటిలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటారు. కొన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు తగ్గించాయి.. ఆ వివరాలు
Axis Bank Magnus Credit Card New Rules: క్రెడిట్ కార్డు యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది యాక్సిస్ బ్యాంక్. మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌పై కొత్త నిబంధనలు, షరతులను ప్రకటించింది. కొత్త రూల్స్ సెప్టెంబర్ 31వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
Flipkart Personal Loans: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి కొత్త సేవలు ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు శుభవార్త అందించింది. ఇక నుంచి వ్యక్తిగత రుణాలు కూడా అందించనుంది ఈ వేదిక. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bullish Stock: షేర్ మార్కెట్లో అక్టోబర్ నెల మిశ్రమంగా సాగిందనే చెప్పాలి. కొన్ని షేర్లు అమాంతం పడిపోయినా..మూడు షేర్లు మాత్రం వృద్ది చెందాయి. గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశాయి.
Multibagger Share: షేర్ మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లు ఊహించని లాభాల్ని ఆర్జిస్తుంటాయి. మరి కొన్ని షేర్ల రేట్లు అమాంతం పెరిగిపోతుంటాయి. అలాంటిదే ఓ షేర్ ఇది. ఇన్వెస్టర్లకు అంతులేని లాభాల్ని తెచ్చిపెట్టింది.
Hyderabad Job Mela : ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల భద్రతతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తెలంగాణ కాప్స్ ముందున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో హైదరాబాద్ పోలీసులు నిరుద్యోగుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
Axis bank: భారత్‌లో సిటీ గ్రూప్ రిటైల్ వ్యాపారాలను ఏ సంస్థ కొనుగోలు చేస్తుందనే విషయంపై మరో అప్డేట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్, సిటీ గ్రూప్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ విలువ ఎంతంటే..
Axis Bank Bumper Offer: హోమ్‌లోన్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది యాక్సిస్ బ్యాంక్. ఎంపిక చేసిన హోమ్లోన్లపై ఏకంగా 12 నెలల వరకూ ఈఎంఐ మాఫీ చేస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
Bank Strike Today: నేటి నుంచి 2 రోజులపాటు జరగనున్న బ్యాంకు సమ్మెలో 10 లక్షలకు పైగా బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకుల అధికారులు పాల్గొంటారని యునైటెడ్ ఫొరం తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం (మార్చి 15) మరియు మంగళవారం (మార్చి 16) ప్రభావితం కానున్నాయి.
Health and wellness benefits with Axis Bank Credit card: క్రెడిట్ కార్డు అంటేనే పేమెంట్స్, ఇంట్రెస్టులు, లేటుగా పేమెంట్ చేస్తే అదనపు వడ్డీలు వెరసి క్రెడిట్ కార్డు అంటేనే టెన్షన్ టెన్షన్ అంటుంటారు.. అలాంటిది క్రెడిట్ కార్డుతో ఆరోగ్య ప్రయోజనాలా ? అవేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఫోటో గ్యాలరీలో ఉన్న వార్తా కథనంపై దృష్టిసారించాల్సిందే.
ప్రైవేటు బ్యాంకులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను పాటించనందుకు రెండు బ్యాంకులకు భారీ జరిమానాను విధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.