Palvai Sravanthi Resigns Congress Party: మునుగోడు అసెంబ్లీ టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు. అనుకున్న సమయం కంటే ఓ రోజు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Komatireddy Rajagopal Reddy lost Munugodu seat because of his Brother Komatireddy Venkat Reddy. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమికి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణమంటూ ప్రచారం జరుగుతోంది.
Munugodu Bypoll 2022: నువ్వా నేనా రీతిలో ప్రారంభమైన కౌంటింగ్‌లో..అధికార పార్టీ ఘన విజయం సాధించింది. సమీప బీజేపీ అభ్యర్ధిపై 11 వేల ఓట్ల భారీ మెజార్టీ సాధించింది. మునుగోడు కౌంటింగ్ సరళి ఎలా సాగిందో ఇప్పుడు పరిశీలిద్దాం..
Munugodu Polling: మునుగోడు ఉపఎన్నికకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 3వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు పోలింగ్‌కు మరికొద్ది గంటలు మిగిలింది. గంటల వ్యవధి మిగలడంతో పంపకాల కార్యక్రమం తారాస్థాయికి చేరుకుంది. ఏ మాత్రం సందడి లేకుండా..నోట్లు చేతులు మారుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నికలో బెట్టింగ్ జోరందుకుంది. ఈ ఉపఎన్నికపై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్ జరుగుుతున్నట్టు సమాచారం. మూడు ప్రధాన పార్టీల గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా దృష్టి సారించింది.
The arrangements for the by-election polling were completed. మునుగోడులో గురువారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మొత్తం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు ఏర్పాటు చేశారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల్ని అధికార పార్టీ టార్గెట్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.
Munugodu Bypoll: తెలంగాణ మునుగోడు ఉపఎన్నిక కీలకదశకు చేరుకుంది. నియోజకవర్గంలో మద్యం విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. ఈ ఒక్క నెలలో నియోజకవర్గంలో 160 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా
PCC chief Revanth Reddy made sensational comments on Munugodu by-election. మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేసారు.
Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నికలపై రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నారని ఆరోపించారు.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. చండూరు మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ కావాలనే కుట్రతో కారును పోలిన గుర్తులను కేటాయించిందని ఆరోపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.