Telugu Vaibhavam : వైభవంగా జరిగిన "తెలుగు వైభవం" వేడుకలు !!!

Tollywood news: సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడాలో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ పండుగకు తెలంగాణ ప్రభుత్వమే కాకుండా కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా హాజరు కావడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 01:44 PM IST
Telugu Vaibhavam : వైభవంగా జరిగిన "తెలుగు వైభవం" వేడుకలు !!!

  Telugu Vaibhavam: తెలుగు సినిమాలకు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎంత పేరు ఉందో తెలిసిన సంగతే. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమా అంటే తెలియని వారు ప్రపంచంలో లేకుండా పోయారు. ఈమధ్య ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ వరకు వెళ్లిపోయాయి మన తెలుగు చిత్రాలు.

ప్రపంచంలో మొట్టమొదటి సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడా లోని టొరంటో నగరం లో జరగనున్నాయి.  తెలుగు వైభవం వేడుకలలో భాగంగా జరగనున్న సిఫా పురస్కారాలకు తెలుగు చలనచిత్ర నటీనటులు దర్శకనిర్మాతలు రానున్నారు


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CutMirchi Media (@cutmirchimedia)

 

తెలుగు వైభవ పండుగకు తెలంగాణ ప్రభుత్వం, ఒంటారియో ప్రభుత్వం మాత్రమే కాకుండా, కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి మద్ధతు తెలియజేసారు.

చలనచిత్ర పురస్కారాలు కాకుండా మరో 20 కార్యక్రమాల సమూహమైన తెలుగు వైభవం వైపు యావత్తు ప్రవాస తెలుగు సమాజం ఆసక్తిగా చూస్తుంది.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

  

Trending News