Mpox in india: మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహామ్మారి తాజాగా భారత్ దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఢిల్లీ కి చెందిన వ్యక్తిలో మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి.
Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు వచ్చాయి. మంకీఫాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చనిపోయారు. మంకీఫాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. మంకీఫాక్స్ మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. రాష్ట్రంలో తెలంగాణలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదైందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. జూలై 6న ఇతను దుబాయ్ నుంచి వచ్చాడు. మంకీఫాక్స్ లక్షణాలు ఉండటంతో అనుమానిత వ్యక్తిని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు తరలించారు.
Monkey Pox: కొవిడ్ తరహాలో మంకీపాక్స్ తో ప్రపంచానికి ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మంకీఫాక్స్ మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. రాష్ట్రంలో తెలంగాణలో తొలి మంకీఫాక్స్ కేసు నమోదైందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి.
Monkeypox Symptoms: మంకీపాక్స్ బారిన పడిన వారు కొన్ని రోజుల తర్వాత మీజిల్స్ దద్దుర్లు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారని పరిశోధనలో తేలింది. అవి ముఖంపై మొదలై ఆ తర్వాత ఇతర శరీర భాగాలకు పాకుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఈ మంకీపాక్స్ లక్షణాలు ఏంటి? అది ప్రాణాంతకమా? మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.