Lock And Key In Assembly: అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్పీకర్‌కు ముఖ్యమంత్రి లేచి వచ్చి తాళం చెవి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అది చూసిన సభ్యులంతా నవ్వుకున్నారు. ఇంతకీ కారణం ఏమిటో..
Arvind Kejriwal Meets KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.
7th Pay Commission Latest Update: ఆ రాష్ట్ర ఉద్యోగులు ఆరేళ్లుగా ఎదురుచూపులు ఫలించాయి. కొత్త సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి నుంచి ప్రకటన వచ్చేసింది. ఇక నుంచి 7వ వేతన కమిషన్ ప్రయోజనాలను వాళ్లు పొందనున్నారు.
Punjab Chief Minister Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి
Marriages of Politicians: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండోసారి ఇంటివాడు అయ్యారు. ఇవాళ అట్టహాసంగా జరిగిన వేడుకల్లో మాన్, గురుప్రీత్ కౌర్ ఒక్కటైయ్యారు. ప్రముఖ రాజకీయ నాయకులు రెండు, మూడు వివాహాలు చేసుకోవడం కొత్తేమి కాదు. గతంలోనూ చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడా జాబితా చూద్దాం..
Punjab Chief Minister, Bhagwant Mann, made two major announcements. In the order, the Punjab government stated that the private schools in the state will not increase the admission fee for the upcoming academic year
Bhagwant Mann as Punjab Chief Minister: ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం (మార్చి 16) ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ దేశ ప్రజల స్వేచ్చ కోసం పోరాడుతుందని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
Punjab Next CM Bhagwant Mann Viral Video: ''పంజాబ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత్ మాన్'' అనే క్యాప్షన్‌తో ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో భగవంత్‌మాన్ తాగిన మత్తులో కనిపిస్తున్నారు. నడిచేందుకూ ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను జాగ్రత్తగా తోటి నాయకులు కారులో ఎక్కించిన వీడియో అది.
Harbhajan Singh: పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ పార్టీకి హర్బజన్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. కాబోయే సీఎం భగత్ సింగ్ మాన్కు మై ఫ్రెండ్ అంటూ శుభాకాంక్షలతో ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.