CM KCR: టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కెసిఆర్ దిశానిర్దేశం

CM KCR direction to TRS MPs: ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ... టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులతో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.  

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 07:40 PM IST

CM KCR direction to TRS MPs: ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ... టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులతో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.  

Video ThumbnailPlay icon

Trending News