Bharat Biotech Nasal Covid Vaccine: దేశ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్ ఇది. ప్రపంచంలోనే మొట్ట మొదటి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. గురువారం కేంద్రమంత్రులు చేతులుగా ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ ఎంత ధర ఎంత..? ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఏం చేయాలి..? ఎన్ని డోసులు తీసుకోవాలి..? వివరాలు ఇలా..
Covid Cases Increasing: కొత్త వేరియంట్ బీఎఫ్ 7 భారత్‌లోనూ ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రత్తమైంది. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. మరోవైపు ఇప్పటికే మూడు డోస్‌లు వేసుకున్న వారు.. కొత్త వేరియంట్‌కు జాగ్రత్తగా నాల్గో డోస్ వేసుకోవాలా..? అని అడుతున్నారు.
Covid Prediction Dose: దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పది రోజుల కింద వెయ్యి దిగువకు పడిపోయిన కేసులు మళ్లీ నాలుగువేల సమీపానికి చేరుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోనే మెజార్టీ కేసులు నమోదవుతున్నాయి.
COVID-19 vaccine for Kids: పన్నెండేళ్లలోపు పిల్లలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది DCGI.దీంతో ఇకనుండి పుట్టిన పిల్లల నుండి ఆరేళ్లలోపు పిల్లలకు మినహా అన్ని వయసుల వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
Next Covid Variant : కరోనా వైరస్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి పుట్టుకురానుందా.. ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. జంతువుల నుంచి కోవిడ్ తదుపరి వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
Corbevax vaccine: దేశీయంగా పిల్లలకోసం మరో కరోనా వ్యాక్సిన్‌కు వినియోగ అనుమతులు లభించాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బయోలాజికల్ ఈ టీకాకు ఈ అనుమతులు వచ్చాయి.
Covid 19 Vaccine for kids under Five: ఆర్నెళ్ల నుంచి ఐదేళ్ల లోపు పిల్లల కోసం అభివృద్ది చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి కోరుతూ ఫార్మా దిగ్గజాలు ఫైజర్, బయోఎన్టెక్లు అమెరికాకు చెందిన 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్'కు దరఖాస్తు చేసుకున్నాయి.
Covid Antibodies: రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నా కొంత మందిలో యాంటీ బాడీలు తగ్గుతున్నట్లు ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఆ స్టడీలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Corona Precautionary dose: కరోనా ప్రికాషన్ డోసుకు అపాయింట్మెంట్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అర్హులు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకునే వీలుంది.
Bihar Man: ఒకటి, రెండు డోసులు తీసుకోవడానికే ప్రజలు భయపడుతున్నారు. అలాంటిది బీహార్ కు చెందిన ఓ వృద్ధుడు 11సార్లు వ్యాక్సిన్ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
pfizer vaccine for children: 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా ఇచ్చేందుకు సిద్ధమైంది యూరోపియిన్ యూనియన్ (ఈయూ). ఈ మేరకు ఫైజర్, బయోఎన్టెక్ల వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చింది.
COVID-19 vaccine: కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున డయాబెటీస్ సమస్య ఉన్నవారికి కరోనా టీకాలో ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేసింది ఐఎంఏ. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించింది.
Fully Vaccinated People 11 Times Less Likely : వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో దాదాపు 86 శాతం మంది ఆసుప్రతిలో చేరలేదంట. అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్ మంచి ప్రభావం చూపించిదట. వ్యాక్సిన్లు రక్షణ కల్పించడంలో సఫలం అయ్యాయట.
Why women more prone to side effects of COVID vaccine : మహిళలకే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయా ? ఒక వేళ అదే నిజమైతే అలా ఎందుకు జరుగుతుంది ? ఈ వాదనలపై వైద్య నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Covid Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక నుంచి 18 ఏళ్లు దాటినవారికి సైతం వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Vaccine Side Effects: కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో ఇప్పటికీ సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ దుష్పరిణామాల భయంతో చాలామంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్న నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.