Telangana Covid Update: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
Telangana High Court on Online Classes: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధనలను కొనసాగించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈ నెల 20న మరోసారి విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
TS News: రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు అన్నారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని..ఫిబ్రవరి నెల మధ్యలో కరోనా కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
Corona Cases in Telangana: తెలంగాణలో గురువారం కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనావైరస్ కారణంగా నలుగురు మృతి చెందినట్టు తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 మంది కరోనావైరస్ నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఒక వైపు భారత దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రజలు మరణించగా.. మరో వైపు పలు రాష్ట్రాల్లో కేసులు సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు బాగా పెగుతోంది.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 1,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం (ఆగస్టు 13న) ఒక్కరోజే 9 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ (Covid19 in Telangana) ఒకటి. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల బులెటిన్ మీద ప్రతిపక్షాలు ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టును సైతం ఆశ్రయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.