MP Eatala Rajender Fires On Congress Govt: రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు కాంగ్రెస్ మతకల్లోలాలు సృష్టిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే చాలా ప్రాంతాల్లో బాంబులు పేలాయన్నారు. బీజేపీ శాంతిని కోరుకుంటుందని.. ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేయమన్నారు.
Police Flag Day 2024: సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని,విధినిర్వహాణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. అంతే కాకుండా.. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
DA Hike For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రైతులకు రుణమాఫీ చేస్తూ వస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కూడా దీపావళికి ముందే ఇవ్వనున్నట్లు నిన్న మంత్రి పొంగులేటి ప్రకటించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై తీపి కబురు త్వరలో తీపి కబురు అందించనున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా రేవంత్ సర్కార్ ఉద్యోగుల పెంపుపై కీలక ప్రకటన చేయనున్నారు.
CM Revanth Reddy On TGPSC Group-1 Mains: ఈ నెల 21న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని.. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు.
Bandi sanjay on Serious on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 ఉద్యోగులకు సంఘీ భావం తెలుపుతు అశోక్ నగర్ కు వెళ్లారు. విద్యార్థుల డిమాండ్ ల మేరకు గ్రూప్ 1 ఎగ్జామ్ ను వాయిదావేయాలన్నారు.
Muthyalamma temple: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు నిరసన తెలియజేస్తున్న వారిపై లాఠీ చార్జీ చేశారు. అంతేకాకుండా అదనపు బలగాలను పోలీసులు రప్పించినట్లు తెలుస్తోంది.
Telangana Congress :కాంగ్రెస్ కొందరు సీనియర్లు ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు..ఒక వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తుంటే ఈ నేతలు కనీసం నోరు కూడా ఎందుకు తెరవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హంగామా చేసిన ఈ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వ్రతం చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేతలు సైతం కామ్ గా ఉండడంపై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ..?
Amrapali kata: ఇటీవల కేంద్రం తెలంగాణ కేడర్ లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీకి వెళ్లి రిపొర్టు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది. దీనికి అక్టోబరు 16 వరకు డెడ్ లైన్ విధించిన సంగతి కూడా తెలిసిందే.
Telangana Liquor Sales:దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి. రాష్ట్రంలో 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యికిపైగా బార్లు, క్లబ్లు, పబ్లు ఉన్నాయి. దసరాకు మందు భారీగా అమ్ముడుపోతుందని ముందే ఊహించిన వ్యాపారులు పెద్ద మొత్తంలో స్టాక్ నిల్వ చేసుకున్నారు. అంతేకాదు 11 రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగాయి.
Dussehra Greetings By Cm Revanth And Chandrababu: నేడు దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. వారు దసరా గ్రీటింగ్స్ ఎలా చెప్పారో తెలుసుకుందాం.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ గేర్ మార్చబోతోందా..? రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఆ విషయంలో వెనకబడి ఉన్నామనే భావనలో కాంగ్రెస్ ఉందా..? ఆ లోటును తీర్చడానికి సరి కొత్త వ్యూహాలకు ప్లాన్ చేస్తుందా..? రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు కూడా అదే స్ట్రాటజీనీ అమలు చేయాలని డిసైడ్ అయ్యారా...? కాంగ్రెస్ అందుకే వారిని రంగంలోకి దించాలనుకుంటోందా..? ఇంతకీ రేవంత్ ,కాంగ్రెస్ ఆలోచన ఏంటి..?
Hydra ranganath: హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనను జీహెచ్ఎంసీ బాధ్యతలు కూడా అప్పగిస్తారని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.
Amarapali kata: తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
Crop Compensation To The Farmers: పండుగ వేళ రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. వారి ఖాతాల్లో రూ.10,000 జమా చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దసరా పండుగ ముందు రైతులకు భారీ స్వంతన కలుగనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.