CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కారు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి జారీ..

cm revanth reddy: సీఎం రేవంత్ సర్కారు రేషన్ కార్డుల జారీపై గుడ్ న్యూస్ చెప్పారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.

  • Zee Media Bureau
  • Jan 12, 2025, 06:51 PM IST

cm revanth reddy: కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంలో గతంలో ఉన్న మార్గదర్శకాలను  పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒక్క లబ్దిదారుడికి న్యాయం చేసేలా ముందుకు వెళ్తామన్నారు.

Video ThumbnailPlay icon

Trending News