UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.
Hydra Ranganath: హైడ్రా పేరుతో కొంత మంది అక్రమ వసూళ్ల దందాలకు తెరలేపారని కూడా కమిషనర్ రంగనాథ్ కు పలు ఫిర్యాదులు అందాయి.దీంతో ఆయన దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
Heavy rains in TG And AP: తెలుగు రాష్ట్రాలలో వరుణుడి గండం మాత్రం తప్పేలా కన్పించడంలేదు. ఈ క్రమంలో మరల పలు జిల్లాలలో కుండపోతగా వానకురుస్తుంది. దీంతో ఆయా జిల్లాలోని అధికారులు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.
CM Revanth reddy: తెలంగాణ సీఎం రేవంత్.. హైడ్రా కాన్సెప్ట్ మీద అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ క్రమంలో ఇటీవల జనసేన నాగబాబు కొణిదేలతోపాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా హైడ్రా పనితీరును కొనియాడారు.
Amrapali: తెలంగాణలో వర్షం దంచికొడుతుంది. ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం కూడా వరదలతో అతలాకుతలం అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
Heavy floods in Khammam: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎక్కడ చూసిన రోడ్ల మీదకు నీళ్లు వచ్చిచేరాయి. ఈ క్రమంలో ఖమ్మం పర్యటనకు వెళ్లి రేవంత్ కు చేదు అనుభవం ఎదురైంది.
Telangana: తెలంగాణలో ఇప్పటికి కూడా వరద ప్రభావం తగ్గలేదు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరదలపై మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తు బిజీగా ఉంటున్నారు.
CM Revanth Reddy: కవితకు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరోసారి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Cm revanth reddy meeting on heavy rains: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వరదలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Hydra demolishes: తెలంగాణలో కొన్నిరోజులుగా హైడ్రా హల్ చల్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఎవరి నోట్లో విన్న కూడా హైడ్రా అనే పదం ఎక్కువగా విన్పిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగాబాబు కొణిదేల హైడ్రాపై ప్రశంసలు కురిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.