Electricity Dues in Telangana: రాష్ట్రం విద్యుత్ పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీ వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. విద్యుత్ బకాయిలు చెల్లించనివాటితో సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Legislative Assembly Sessions: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్యుత్ బకాయిలపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లెక్కలతో వివరించారు. ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన గురువారం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇలా..
Telangana Assembly Sessions Updates: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ సిగ్గు కాపాడాలా..? తెలంగాణను కాపాడాలా..? అని అన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరిస్తున్నామని చెప్పారు.
CM Revanth Reddy Key Decision on Traffic: తన కాన్వాయ్‌కు జీరో ట్రాఫిక్ క్లియరన్స్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ను నిలిపివేసి ఇబ్బందులు పెట్టొద్దన్నారు.
Telangana Police Recruitment: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పోలీస్ రిక్రూమెంట్లో త్వరలోనే జరగనుంది. పోలీస్ నియామక ప్రక్రియలో కదిలిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ మొదలుకానుంది.
Congress Six Guarantees: ఫ్రీ బస్ సర్వీస్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచుతూ మరో పథకాన్ని కూడా ప్రారంభించారు. బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.
CM Revanth Reddy Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి తొలి కేబినెట్ సమావేశం వాడీవేడిగా సాగింది. విద్యుత్ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహ వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యుత్ శాఖపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. రాజీనామా చేసిన ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు సమావేశానికి హాజరు కావాలని ఆదేశించరు.
Telangana Intelligence Chief Shivadhar Reddy: సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శిగా వి.శేషాద్రి నియమితులయ్యారు. సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Revanth Reddy Swearing Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ కీలక నేతలు అందరూ హాజరవుతున్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా నాయకులను ఆహ్వానించారు.
MLA Raja Singh on Congress Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోతుందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.