CM Kcr on BJP: నిజామాబాద్‌లో నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుండి మొదలుకానున్నాయి. గత మార్చిలో చివరి సారిగా అసెంబ్లీ సమావేశమైంది. ఆరు నెలలు ముగుస్తుండటంతో అసెంబ్లీని నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.శాసనమండలి కూడా మంగళవారమే ప్రారంభం కానుంది.
కేసీఆర్ టైగర్ అంటూ నటుడు,నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయిన సమయంలో బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అయితే తనకు తారక్‌తో ఎటువంటి విభేదాలు లేవని మరో ట్వీట్‌తో పరోక్షంగా చెప్పారు బండ్ల గణేష్. ఐ లవ్ కేసీఆర్, ఐ లవ్ తారక్ అంటూ మరో ట్వీట్ చేశారు.
నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఐలవ్యూ కేసీఆర్.. మీరు టైగర్ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్రహ్మాస్త్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయిన సమయంలో బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేయడంతో జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. మీకు బాద్షా, టెంపర్ లాంటి హిట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ పట్ల ఇలాగేనా వ్యవహరించేదని మండిపడుతున్నారు.
Telangana Elections:ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగబోవనని చెబుతూనే సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా సర్వే వివరాలను నేతల ముందు ఉంచారు.
Nitish Kumar Key Comments on Lok Sabha Elections 2024: సోమవారం నుంచి మొదలయ్యే 3 రోజుల తన ఢిల్లీ పర్యటనలో ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తానని నితీశ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు క్యాంపెయిన్ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు.
Kcr New Scheme: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. 2018 తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం సాగుతోంది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన టీఆర్ఎస్ చీఫ్.. ఓట్లే లక్ష్యంగా కొత్త పథకాలకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 2017లో రైతు బంధు పథకం తీసుకొచ్చారు కేసీఆర్. ఈసారి కూడా అలాంటి పథకాన్నే కేసీఆర్ ప్రకటించబోతున్నారని... దసరా నుంచి అమలు చేయబోతున్నారని సమాచారం.
Telangana Liberation Day: సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించడం రాజకీయ కాక రాజేసింది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
Why Brahmastra Pre-Release Event Cancelled: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో ఓ హాట్ టాపిక్ అయిపోయింది.
KCR PLAN: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెప్టెంబర్ నెలతో సెంటిమెంట్ ఉంది. గతంలో సెప్టెంబర్ లో తీసుకున్న నిర్ణయాలు ఆయనకు కలిసొచ్చాయి. సెప్టెంబర్ ను తనకు సెంటిమెంట్ గా భావించే.. ఈ నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ ఉంది.
Midterm Elections in Telangana: ముందస్తుపై కేసీఆర్ వ్యూహం మార్చారా..? కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఎలక్షన్లకు వెళ్లాలని భావిస్తున్నారా..? ఆ లోపే ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేయాలనుకుంటున్నారా..? ముఖ్యంగా సెక్రటేరియట్ ప్రారంభం తర్వాతే అసెంబ్లీ రద్దు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారా ?
Nirmala Sitharaman Comments on KCR: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
K.Laxman: తెలంగాణలో కమల దళం స్పీడ్ పెంచింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR Bihar Visit: సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లింది అందుకేనా ? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీహార్ పర్యటన తర్వాత చాలా మందిలో కలుగుతున్న సందేహం ఒక్కటే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.