CM KCR Bihar Visit: సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లింది అందుకేనా ?

CM KCR Bihar Visit: సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లింది అందుకేనా ? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీహార్ పర్యటన తర్వాత చాలా మందిలో కలుగుతున్న సందేహం ఒక్కటే.

  • Zee Media Bureau
  • Sep 1, 2022, 12:48 AM IST

CM KCR Bihar Visit: సీఎం కేసీఆర్ బీహార్ ఎందుకు వెళ్లారు ? వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలను ఎందుకు చుట్టొస్తున్నారు ? పొరుగు రాష్ట్రాల పర్యటన వెనుకున్న కారణం అదేనా ? ఇంతకీ ఏంటా కారణం అనే కదా మీ డౌట్.. అయితే ఇదిగో ఈ వీడియో వీక్షించండి

Video ThumbnailPlay icon

Trending News