Kishan Reddy Fire: మజ్లిస్ బలోపేతం కొరకే తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నెగిటివ్ ఆటిట్యూడ్ తో వచ్చే ఏ పార్టీకి మనగాడ లేదన్నారు.
Revanth Reddy: తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక, మరో వైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. దసరా పండుగ రోజున కొత్త న్యూస్ చెప్పబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో..టీఆర్ఎస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీాాాాాాఅర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ దసరా రోజున రిలీజ్ కానుంది. విజయదశమి పర్వ దినాన పార్టీ విస్టృత స్థాయి సమావేశం అనంతరం కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు గులాబీబాస్.
Bathukamma Sarees: బతుకమ్మ చీరల పంపిణి తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పథకం.దసరా పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను కట్టుకోకుండా మహిళలు ఇతర పనుల కోసం వినియోగిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
CM KCR SALUTE HARISH RAO: తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావుకు సెల్యూట్ చేశారు సీఎం కేసీఆర్. గాంధీ హాస్పిటల్ లో జరిగిన సభలో అభినందించారు. కొవిడ్ సమయంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రశంసలు జల్లు కురిపించారు సీఎం కేసీఆర్.
KCR MEETING : మంత్రులతో పాటు 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సీఎం కేసీఆర్ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. జాతీయ పార్టీ ప్రకటనతో పాటు అసెంబ్లీ రద్దుపైనా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని అంటున్నారు.
KCR HOT COMMENTS: వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కేసీఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి.
KCR FIRE : కేంద్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణపై మోడీ సర్కార్ వివక్ష చూపిస్తుందన్నారు. అయినా అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు కేసీఆర్. దేశ వాణిజ్య రాజధాని ముంబై కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు.
Cm Kcr Yadadri Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారాన్ని సతీసమేతంగా సమర్పించనున్నారు. ప్రగతి భవన్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకోనున్నారు.
Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది.
CM KCR Yadadri Tour: సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు.
Vijay Darda Meets CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గురువారం మీడియాకు విడుదల చేసే ఒక ప్రకటన విషయంలో పొరపాటు దొర్లింది. అయితే, మీడియాకు పత్రిక ప్రకటన విడుదల చేసిన అనంతరం పొరపాటు దొర్లిందనే విషయాన్ని గ్రహించి నాలుక కర్చుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు.. తర్వాత తమ పొరపాటును సవరించుకున్నారు.
KCR NEW PARTY: జాతీయ స్థాయిలో కొత్త పార్టీ దిశగా చకచకా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో చెప్పినట్లే విజయదశమి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.