Revanth Reddy: సెప్టెంబర్ 17పై రాజకీయ పార్టీల మధ్య రచ్చ కొనసాగింది. అన్ని పార్టీలు ఎవరి దారిలో అని వేడుకలను నిర్వహించాయి. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపగా... టీఆర్ఎస్ సర్కార్ సమైక్యతా వజ్రోత్సవాలు జరిపింది.
Hyderabad Liberation day: సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ చరిత్రతో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. 1948, సెప్టెంబర్ 17న అప్పటి తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు.
Telangana secretariat: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిర్మించిన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతోంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
KCR U TURN: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. దసరా తర్వాత అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్ర సర్కార్ తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.
BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటుతోంది. సోషల్ మీడియా రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ కూడా సాగుతోంది.
TRS MLAs complaint on YS Sharmila: సీఎం కేసీఆర్, మంత్రులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Bhatti With KCR : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు ఎప్పటికప్పుడు స్టాండ్ మారుస్తుంటాయి. బద్ద విరుధోలుగా ఉన్న పార్టీలు సైతం మిత్రపక్షాలుగా మారిపోతుంటాయి. ఇటీవల బీహార్ లో జరిగిన పరిణామమే ఇందుకు సాక్ష్యం.
Cm Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది..?
CM KCR: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
Union Minister Kishan Reddy slams KCR : లక్షమంది కేసీఆర్ లు.. లక్ష మంది ఓవైసీలు వచ్చినా 2024లో నరేంద్రమోదీ ప్రధాని కాకుండా ఆపలేరన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆ పూర్తి వీడియో ఇప్పుడు చూద్దాం.
Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది....? ఏపీ నుంచి సీఎం కేసీఆర్‌కు ఎలాంటి మద్దతు ఉంటుంది..? అక్కడ పోటీ చేయబోతున్నారా..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
Kishan Reddy: దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చ జరుగుతోంది. త్వరలో పార్టీ స్థాపన ఉండబోతోందన్న ప్రచారం ఉంది. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Kcr: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ మరింత స్పీడ్ పెంచారు. ప్రగతి భవన్ నుంచే రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.
Etela Critises KCR National Politics: సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తి దేశ ప్రజల నమ్మకాన్ని కూడగడుతారా అని ప్రశ్నించారు.
Governer Tamilsai: తెలంగాణ గవర్నర్ గా తమిళి సై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందన్నారు
Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. తొలి రోజు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే సభ జరిగింది. ఈ దఫా కేవలం రెండు రోజుల మాత్రం సమావేశాలు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.