CM KCR: దేశ రాజకీయాల్లో స్పీడ్‌ పెంచిన సీఎం కేసీఆర్

CM KCR Comments: దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్  స్పీడ్ పెంచారు. మరోసారి ప్రధాని మోదీపై హాట్ కామెంట్స్ చేశారు. 
 

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 01:47 PM IST

CM KCR Comments on BJP: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ జోరు పెంచారు. మరోమారు బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ గా ధ్వజమెత్తారు. ఈసారి తనదైన శైలిలో పంచులు పేల్చారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన నూతన కలెక్టరేట్ ను ప్రారంభించారు. 

Video ThumbnailPlay icon

Trending News