Jagananna Chododu scheme: జగనన్న చేదోడు పథకం కింద రెండో విడత నగదు లబ్దిదారుల ఖాతాల్లో మంగళవారం జమ కానుంది. వీరికి ఈ పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
AP SGT's to get promotions as School Asistants: ఏపీలోని ఎస్జీటీలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపు 30 వేల మంది ఎస్జీటీలను ఎస్ఏలుగా ప్రమోట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2022 జనవరి 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
AP govt orders to Treasury employees: ఏపీ ట్రెజరీ సిబ్బంది ఈ ఆదివారం విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
Nagarjuna reveals about CM Jagan Chiranjeevi meet : రాజమహేంద్రవరంలో బంగార్రాజు మూవీ బ్లాక్ బస్టర్ మీట్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ హాజరయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన భేటీ గురించి చిరంజీవి చెప్పిన విషయాలు వివరించాడు నాగార్జున.
CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు.
Mudragda Padmanabham letter to CM Jagan: సంక్రాంతి పండగ పూట 5 రోజుల పాటు కోడి పందాలు, ఎడ్లు, గుర్రం పందాలు నిర్వహించుకునేలా పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ సీఎం జగన్‌కు లేఖ రాశారు.
CM KCR and CM Jagan condolences on Konijeti Rosaiah death: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రోశయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
AP Govt to bear sirivennela seetharamasastry hospitalisation charges : దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు.
మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.. అయితే మంత్రి బుగ్గన గురించి సీరియస్ గా చర్చ జరుగుతుంటే.. మంత్రి పేర్నినాని పడుకున్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జల వివాదం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
వరద సహాయక చర్యలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
AP CM Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్లో ఆరా తీశారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం, ఓసీలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.