ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్ర సదుపాయాన్ని అని ఆసుపత్రుల్లో కల్పించాలి అని స్పష్టం చేశారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) కీ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుతో (సెప్టెంబరు 17) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూ హక్కు పట్టాలు ఆగస్టు 9న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా.. కరోనా వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే.
జగన్ అనే నేను..!! అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.
'కరోనా వైరస్' దెబ్బకు మూడు నెలలుగా మూతపడ్డ స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా స్కూళ్లలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. పైగా వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ ఉద్ధృతి విపరీతంగా పెరుగుతోంది.
'కరోనా వైరస్'ను ధీటుగా ఎదుర్కోవాలంటే .. ఇన్ఫెక్షన్ సోకిన వారిని దూరంగా ఉంచాలి. మరి అలాంటి లక్షణాలు ఉన్న వారిని ఏం చేయాలి. అందుకే వారిని 14 రోజులపాటు క్వారంటైన్లలో ఉంచుతారు. తరచుగా వారిని మెడికల్ అబ్జర్వేషన్లలో ఉంచుతారు. ఒకవేళ వారి రిపోర్టులు 'పాజటివ్' గా వస్తే ఆస్పత్రికి తరలిస్తారు. లేనిపక్షంలో ఇంటికి పంపిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి .. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు.
మూడు రాజధానుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. త్రీ కేపిటల్స్ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిణామాలన్నీ గందరగోళంగా తయారయ్యాయి. నిన్నటికినిన్న ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు సృష్టించడంతో దీనిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు కమిటీ ముందు ఆయన మరో ప్రతిపాదన ఉంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.