AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ హాట్ గా మారింది. అమరావతే రాజధాని అంటూ ఏడు నెలల క్రితం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. హైకోర్టు తీర్పు పై ఇప్పుడు పిటిషన్ వేయడం చర్చగా మారింది
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. ఈ సమావేశాల్లో జగన్ సర్కార్ మూడు రాజధానుల బిల్లును మళ్లీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా సాగుతోంది. అధికార , విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. పొత్తుల రాజకీయం ఏపీలో రంజుగా సాగుతోంది. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం సాగుతోంది.
PK TEAM REPORT: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా సాగుతోంది. అధికార , విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం కానుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
Kcr vs Jagan: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది....? ఏపీ నుంచి సీఎం కేసీఆర్కు ఎలాంటి మద్దతు ఉంటుంది..? అక్కడ పోటీ చేయబోతున్నారా..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
CM Jagan: పాఠశాల విద్యా శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాడు-నేడు కింద స్కూళ్లలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు.
ఏపీలో మరోసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఇటీవలే సీఎంకు చేరినట్లు సమాచారం. రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు మంత్రులపై వేటు పడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
AP CABINET: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మళ్లీ మార్పులు జరగనున్నాయా? పని తీరు సరిగా లేని మంత్రులను సాగనుంపనున్నారా? అంటే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్లతో అవుననే తెలుస్తోంది.
Kottu Satyanarayana: ఏపీలో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా నాడు నేడు తరహాలోనే అభివృద్ధి చేస్తోంది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
The decades long dream of Simhapuri residents is about to come true. The time has come to dedicate Sangam Barrage and Penna Barrage in Nellore District to Chief Minister Jaganmohan Reddy
Somasial Project: సోమశిల జలాశయానికి భద్రత ఉందా..? ప్రమాద అంచుల్లో ప్రాజెక్టు ఉందా..? కాల జ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్లు జరుగుతోందా..? నెల్లూరు జిల్లా నేలమట్టం కానుందా..? భయాందోళనలో స్థానికులు ఉన్నారా..? జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారా..? సోమశిల జలాశయంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
TARGET BABU: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా నేత వరుదు కల్యాణి. సీనియర్ నేతగా చెప్పుకుంటూ చిల్లరగా మాట్లాడుతున్నారని ఆమె ఫైరయ్యారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా జగన్ ను ఏమి చేయలేరన్నారు వరుదు కళ్యాణి.
CM JAGAN: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మాణం పూర్తైన సంగం బ్యారేజీని ప్రారంభించనున్నారు. సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా జరగి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కోర్టు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పటికే ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు కూడా వెళ్లారు జగన్. తాజాగా జగన్ కు కోర్టు సమన్లు వచ్చాయి.
లింగాల రామలింగారెడ్డి.. కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన ఈ రైతుబిడ్డ గ్రామ అభివృద్ధి కోసం తన సొంత పొలాన్ని దానం చేశారు. ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఈ గ్రామంలో అన్ని కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటయ్యాయి. తల్లికి ఇచ్చిన మాట కోసం సొంత పొలాన్ని దానం చేసినట్లు రామలింగారెడ్డి తెలిపారు.
CM Jagan: ఆ చిన్నారి చాలా హుషారు. చదువులో షార్ప్. ఇటీవలే ఏపీ సీఎం జగన్ ను కలిసింది. ఆ చిన్నారి ముఖ్యమంత్రితో ఎంతో ముద్దుముద్దుగా మాట్లాడింది. అయితే ఇంతలోనే విధి వక్రీకరించింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.