AP Politics: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా?

AP Politics: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం కూడా సాగుతోంది. అధికార , విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. పొత్తుల రాజకీయం ఏపీలో రంజుగా సాగుతోంది. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం సాగుతోంది.

  • Zee Media Bureau
  • Sep 15, 2022, 02:34 PM IST

Video ThumbnailPlay icon

Trending News